Thread Rating:
  • 15 Vote(s) - 2.87 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
 
అలా వెళ్ళడం  , రాధ   ఎవ్వరికీ కనబడ లేదు  చివరి సంవత్సరం అంతా.    ఒకటి రెండు సార్లు కృష్ణ కు అనిపించింది  వస్తే  బతిమాలి  మరో రెండు రోజులు వాడు కుందాము  అని.   కానీ రాధ  కాలేజీ మొహం చూడలేదు.    వాళ్ళ ఫ్రెండ్స్ ను అడిగితె  వాళ్ళు కూడా తెలియదు అన్నారు.
 
కాలేజీ పరీక్షలు రాసి  ఇంటికి వెళదాము అనుకొంటూ ఉండగా  వాళ్ళ నాన్న  సెక్రెటరీ  దగ్గర నుంచి  అర్జెంటు గా రమ్మని ఫోన్ వచ్చింది.   ఎందుకు ఏమిటి అని అడక్కుండా  హైదరాబాదుకు బయలు దే రాడు.     వాళ్ళ ఇంటికి చేరుకునే సరికి  వాళ్ళ ఇంటి ముందు  పెద్ద షామియానా వేసి ఉంది  అందులో  వాళ్ళ నాన్న  శవం  అయ్యి ఉన్నాడు. 
 
ఆ శవం  పక్కన  ఏడుస్తూ ఉన్న  రాధను  చూసి  షాక్ అయ్యాడు.    వాళ్ళ నాన్న పోయిన షాక్  కంటే  వాళ్ళ నాన్న  పక్కన రాధ ఏడుస్తూ ఉండడం ఇంకో పెద్ద షాక్.   
 
నాన్న గారు  రాత్రి నిద్రలో ఉండగా పోయారు బాబు ,  అమ్మ గారు మిమ్మల్ని రమ్మని ఫోన్ చేయమంటే చేసాను అని చెప్పాడు కృష్ణా కు ఫోన్ చేసిన సెక్రెటరీ.
 
ఆ షాక్ లో ఎం మాట్లాడాలో తెలియక పోగా  ఫార్మాలిటీస్ అన్నీ ముగించారు.   అది జరిగిన మూడో రోజు  సెక్రెటరీ  ని పిలిచి అడిగాడు  ఈ అమ్మాయి  ఎందుకు ఉంది ఇక్కడ  అని.
 
"నీకు తేలియాదా  బాబు  , మీ నాన్న గారు పెళ్లి చేసుకున్నారు మేడం గారిని"
"ఏంటి , మా నాన్న గారు ఈ మెను పెళ్లి చేసుకోవడం ఏంటి "
"నిజం బాబు మేము కూడా మొదట నమ్మ లేదు , కానీ  7 నెలల క్రితం జరిగింది , మీకు  తెలియనివ్వు లేదు"
"అంటే 7 నెలలు కిందట మా నాన్న గారు ఈమెను పెళ్లి చేసుకుంటే నాకు   ఇప్పుడు తేలుస్తుందా  అది కూడా మా నాన్న గారు పోయాక , ఇదంతా ఎలా జరిగింది"
"7 నెలలు కిందట మీ నాన్న గారికి ఓ  ఆక్సిడెంట్ జరిగింది కారులో వెళుతుంటే , మీ  డ్రైవర్ అక్కడికి అక్కడే పోయాడు , కానీ మీ నాన్నకు  తలకు పెద్ద  దెబ్బ తగలడం ,  ఆ టైం లో  ఈ మేడం ఆ దారిన వెళుతూ  ఈ ఆక్సిడెంట్ చూసింది అంట, మీ నాన్నను  స్వయంగా హాస్పిటల్ కు తీసుకొని వెళ్లి మీ నాన్నకు బ్లడ్ ఇచ్చి  మీ నాన్న కోలుకోనేంత వరకు  కంటికి రెప్పలా చూసుకొంది.  మీ నాన్న  ఆరోగ్యం కొద్దిగా  బాగు పడగానే , మీ నాన్నే   ఆమెను గుడికి తీసుకెళ్లి  తాళి కట్టి తీసుకొచ్చి మా కంద రికీ  తన భార్యగా పరిచయం చేసాడు."
"నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఎవ్వరు "
"నాన్న గారే చెప్పొద్దు అని చెప్పాడు.  వాడు ఎలాగా సెలవుల్లో  వస్తా డుగా అప్పుడు స్వయంగా నేనే చెప్తాలే  అంత వరకు మీరు ఎవ్వరు వాడికి చెప్పకండి అని  మాకు అందరికి  స్ట్రిక్ట్  గా చెప్పాడు.  అందుకే మేము ఎవ్వరు మీకు చెప్పలేదు. "
"అంటే  7 నెలలుగా రాధ  నా సవతి తల్లి  రూపం లో  మన ఇంట్లో నే ఉందా"
"అవును సారూ , మేడం గారు చాలా మంచి వాళ్ళు  ,  తనకు పెళ్లి అయిన  రెండో రోజే మాకు అందరికి ఒక నెల జీతం బోనస్ గా ఇప్పించారు అయ్య గారితో "
"సరేలే నువ్వు వెళ్ళు నేను మేడం తో మాట్లాడతా " అంటూ సెక్రెటరీ ని పంపించి వేసాడు.
 
రాధ , కృష్ణ  ఒకే ఇంట్లో  వేరు వేరు రూముల్లో  తెలియని వారి లాగా ఒకరికి ఒకరు ఎదురు పడకుండా  15 రోజులు  గడిపారు.    చని పోయిన తరువాత 11 రోజుల్లో జరిపే  ఆనవాయితీ లు అన్నీ  రాధ నేతృత్వం లో జరిగి పోయాయి.
 
కృష్ణ చేతుల్లో  చిల్లి గవ్వ లేదు ,  ఏదన్నా కావాలంటే  రాధను అడగాల్సిందే. ఇంట్లో ఉంటె   డబ్బులు అవసరం ఉండదు కానీ ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి అంటే డబ్బులు అవసరం. తనకు  తెలిసిన ఫ్రెండ్స్  కూడా మొహం చాటేశారు .  దాన్ని గురించి బాధ పడుతుంటే  మరుసటి  రోజు జీవితం లో ఉహించని ఇంకో   షాక్ వచ్చింది  తమ లాయర్ నుంచి.
 
లాయర్  వచ్చి    రెండు వారాలకు ముందు వాళ్ళ నాన్న వీలునామా రాసి మరీ పోయాడు అంటూ ఆ వీలు నామా కాపీ  ఒకటి   కృష్ణా చేతిలో పెట్టాడు.  
 
ఆ వీలు నామా ప్రకారం వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి అంతా రాధ పేరు మీద రాసి పోయాడు.     వాళ్ళ తాత  ఆస్తి మాత్రం  కృష్ణకు  రాశాడు.  అది కూడా ఎక్కడో  మారు మూల పల్లెలో  10 ఎకరాలు.    ఆ 10 ఎకరాలు అమ్మినా  మూడు లక్షలు కూడా రాదు.   అంటే  రేపటి నుంచి తను రోడ్డు మీదకు రావాల్సిందే నా .
 
 
మొన్నటి వరకు కోట్లకు వారసుడు ఇప్పడు  చేతిలో చిల్లి గవ్వ లేదు.   రాధ ప్రతీకారం  తీర్చు కొంది  తన తండ్రిని పెళ్లి చేసుకొని.   ఆ తరువాత తన తండ్రి చేత తనకు అనుగుణంగా  వీలునామా రాయించు కొని.        ఏది ఏమైనా  ఈ ఆస్తిని తను వదులు కోడు , అవసరం అనుకొంటే  రాధను పెళ్లి చేసుకుంటాడు.   అని  ఆలోచిస్తూ   లాయర్  తో అన్నాడు .
 
"ఇది మా నాన్న సంపాదిం చిన ఆస్తి , నాకు కాకుండా వేరే  ఎవ్వరికో పోవడం ఏంటి , నేను కోర్టుకు వెళతాను "
"బాబు  నేను లాయర్ ను, అదీ కూడా మీ కంపెనీ  లాయర్ ను   , నాకు తెలియని రూల్స్ లేవు , మీ  నాన్న సంపాదించిన ఆస్తి అయన పోయిన తరువాత  వీలు నామా రాయక పొతే  వారసునిగా నీకు చెందు తుంది , కానీ  ఆయన  వీలునామా రాసి రిజిస్టర్  చేశారు  , ఇది చుసిన తరువాత  ఎ లాయరు మీ కేసు కూడా తీసుకోవడానికి ముందుకు రాదు, నాకు తెలిసి  నీకు పిన్ని కావాల్సిన ఆమె చాలా మంచిది   ఎదో ఆమె దయతలుస్తే  నీకు బ్రతుకు తెరువు కోసం కొంత డబ్బులు ఈయ వచ్చు ఆమెనే అడుగు " అంటూ సలహా ఇచ్చి అక్కడ నుంచి వెళ్లి పోయాడు.
 
తను వెళ్ళిన ఓ  5 నిమిషాలకు రాధ  అక్కడికి వచ్చింది. 
 
"ఎం కృష్ణా , మీ నాన్న గారి వీలునామా చదివావా ? "
"నువ్వు నా మీద కక్ష సాధించడం కోసం  మా ఇంటికి వచ్చావు ,  మా నాన్నకు  సేవ చేసినట్లు నటించి నాకు రావాల్సిన ఆస్తి అంతా నీ పేరు మీద రాయించు కొన్నావు,   ఇంతకూ ఇంతా తీర్చు కొంటా  నువ్వు నన్ను తక్కువుగా అంచనా వేస్తున్నావు. "
 
"నా  జీవితం అనే పుస్తకం లో  నీ పేరున్న  చాప్టర్  ముగిసింది  కృష్ణా , ఇంకా  ఆ పేరు ఎక్కడా కనబడడానికి నా బుక్ లో ప్లేస్ లేదు , నీవు  చెప్పిన డైలాగే  కొన్ని నెలల కిందట,  అది నీకే అప్ప గిస్తున్నాను చాల పన్నీ గా ఉంది కదూ. "
 
"రాధా  ,  మనం మనం  ఒక్కటే ఎంతైనా మాజీ ప్రేయసీ  ప్రియులం , కావాలంటే నేను నిన్ను పెళ్లి చూసుకుంటాను , యిద్దరం కలిసే ఉందాం "
 
"ఈ మాట బైట ఎక్కడా అనక నీకు పిచ్చి పట్టింది అని జానాలు రాళ్లతో కొట్టినా కొట్ట గలరు ,  లేకుంటే  మీ నాన్న భార్యను పెళ్లాడతావా  మతి ఉండే మాట్లాడుతున్నావా ?  "
 
"నేను చేసిన దానికి  ఇంత  సాధిస్తావు అని అనుకోలేదు "
 
"నువ్వు ఎన్నైనా  అనుకో నాకు వచ్చే నష్టం ఏదీ లేదు .  ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇల్లు కూడా నాదే ,   నోరు మూసుకొని కుక్కలా ఓ మూల పడి  ఉండు  ఆ కుక్కలకు వేసే దాంట్లో  నీకు  కొద్దిగా వేయమని చెప్తా  , అంతే  కానీ  పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే అప్పటి రాధను కాదు ,  మెడ బట్టి  బయటికి గెంటిస్తా"
 
"ఇది నా ఇల్లు నన్ను ఎవరు బయటికి గెంటు తారో  నేను చూస్తా "
 
"నీకు అంత  కోరికగా ఉంటె నేను ఎందుకు కాదనాలి ,  రాబర్ట్ " అంటూ  గట్టిగా కేక వేసింది.
 
6.5  ఎత్తులో  WWF ఫైటర్ లా ఉన్న  ఓ వ్యక్తీ  వచ్చి  "yes మేడం " అంటూ రాధ  మాట కోసం ఎదురు చూడ సాగాడు.
 
"ఈ సారూ  బైటికి వెళుతున్నా డు ,  గేటు వరకు సాగనంపి రా , అక్కడ ఉన్న సెక్యూరిటీ  కు చెప్పు   నా పర్మిషన్ లేకుండా  ఈ సారూ  ఇంకో సారి లోపలి వచ్చిన రోజున  మీకు అందరికి అదే చివరి రోజు అని.   అర్థం అయ్యిందా "
"yes మేడం "
"మరి ఆలస్యం ఎందుకు  , తీసుకెళ్లు "
 
"రాధా  తప్పు చేస్తున్నావు ,  నెను ఏంటో  నీకు చూపిస్తాను "
 
"నీకు  దిక్కు ఉన్న చోటు చెప్పుకో , రాబర్ట్  నీకు  రెండో సారి చెప్పాలా  " అంటు గర్జించింది.
"సారీ మెడం , సార్  లేవండి , లేదంటే బలవంతంగా  తీసుకెళ్లాల్సి వస్తుంది "అంటూ  కృష్ణా చెయ్యి పట్టుకొని విసురుగా బయటకు లాక్కేల్లాడు.
-----------  END ------------------
[+] 5 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
RE: శివా రెడ్డి బుల్లి కథలు - (5.మజిలీ 4. మలుపు, 3. కనువిప్పు...) - by siva_reddy32 - 28-05-2019, 09:26 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM



Users browsing this thread: 6 Guest(s)