Thread Rating:
  • 9 Vote(s) - 3.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica శివా రెడ్డి బుల్లి కథలు - (9.తెగింపు 8.శివప్రియ 7.ప్రతీకారం 6. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. 5.మజిలీ 4. మలుపు, )
 
చదువుతున్న ది డిగ్రీ అయినా అప్పటికే ఓ  20 , 25  బొక్కల్లో  మునిగిన అనుభవం ఉంది కృష్ణ గాడికి , వాళ్ళ నాన్న  సంపాదించే డబ్బు  ఓ విధంగా హెల్ప్ చేస్తూ ఉండగా , ఆ డబ్బుతో పాటు  వీడి  ఫిజిక్‌  ఇంకొద్దిగా హెల్ప్ చేస్తూ వచ్చింది ఆ బొక్కలు దున్న డానికి.
 
చూడ్డానికి  ఆరు అడుగుల ఎత్తుతో , కండలు తిరిగిన శరీరం తో   మొదటి చూపులోనే  నచ్చే విధంగా  ఉంటాడు.  అందుకే వాడు కోరుకున్న అమ్మాయి  వాడికి నో చెప్పే  ఛాన్స్ చాలా తక్కువ.
 
వీడి వేషాలు కాలేజీ మొత్తం తెలియడం వల్ల ,  వాడి దారిలో నడిచే అమ్మాయిలు తప్ప  మిగిలిన వారు  వాడికి దూరంగా ఉండ సాగారు.  వాడి కింద పడుకునే వారు వాడికి  క్లోజ్ గా ఉంటూ  వాడిచ్చే  ఖరీదైన  గిఫ్ట్  లు  తీసుకొంటు వాడు వేసే టూర్స్  లో పాల్గొంటూ  వాడిని , వాడి ఇద్దరి ఫ్రెండ్స్  ను  త్రుపి పరుస్తూ ఉంటారు.
 
అలా దూరంగా  ఉండే అమ్మాయిలలో మన రాధ మొదటిది , ఎందుకంటే  తను  కు  జీవితం లో   ఓ  గోల్  ఉంది , దాన్ని సాధించాలి అనే పట్టుదల ఉంది , దానికి తోడూ  వాళ్ళ నాన్న  ఇచ్చే   ఎంకరేజ్ మెంటు ఉంది.   అందుచేత  కాలేజీ లో జరిగే  ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ.  తన మానాన తను చదువుకో సాగింది.
 
తన మిత్రులతో పందెం కట్టిన తరువాత  , రాధ ను కొద్దిగా క్లోజ్ గా గమనించ సాగాడు కృష్ణ .    తను రోజూ   ఉరు నుంచి  ఉదయం బస్సుకు వస్తుంది  ,   సాయంత్రం బస్సుకు  ఇంటికి వెళుతుంది.   ఓ సామాన్య మైన  వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది.  వాళ్ళకు పెద్ద పలుకుబడి లేదు.   వాళ్ళ ఇంట్లో  తను ఒక్కటే కూతురు , అమ్మా నాన్న ఇద్దరు  వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటారు.     దానికి ఉన్న ఒకే  ఒక్క  ఫ్రెండ్  నీరజ.    రాధ అంటే కాలేజీ  లో   టీచర్స్ అందరికి మంచి అభిప్రాయం ఉంది.  
 
ఎలా ట్రాప్ చేయాలా అని  పరి పరి విధాల  ఆలోచించాడు.    తన కింద పడుకునే  ఒకరు ఇద్దరు classmates  తో రాయభారం పంపుదాము అనుకొన్నాడు . కానీ  ఆ అమ్మాయి అలాంటి వాటికి లొంగదు  అని ఇంతకూ ముందు పళ్ళు రాలకోట్టిమ్చుకొన్న  వాళ్ళు తన ముందే తిరుగుతుంటే ఆ  ప్లాన్ విరమించు కొన్నాడు.
 
చివరగా   వాడి మదిలో  మెదిలిన ఆలోచన అమలు ప రుద్దాము అని నిర్ణయించు కొని   కాలేజీ జీ   బయలు దే రాడు.   వాడి బుర్రలో ప్లాన్  పని చేయాలంటే కొన్ని రోజులు   మంచి అబ్బాయి లాగా మేకప్ చేసుకోక  తప్పదు  అన్నట్లు  కాలేజీ  లోని  NSS  లో  చేరి వాళ్ళు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన సాగాడు.   
 
కాలేజీ  షార్ట్  టర్మ్ బ్రేక్  లో    పక్కన ఉన్న పల్లెకు కాలేజీ లోని  NSS మెంబర్స్  అందరూ కలిసి మెడికల్ క్యాంపు   ఏర్పాటు చేయగా వాళ్లతో పాటు  కృష్ణా , రాధ కూడా వెళ్ళారు.   
 
వాళ్ళు అదే ఉరిలో 4 రోజులు ఉండడం వలన  క్యాంపు అయిపోయిన  ప్రతి రోజు సాయంత్రం వాళ్ళు ఆ ఉరి బయట ఉన్న  చెరువులో ఈత కొట్టడానికి వెళుతూ ఉండే వాళ్ళు.  అందరూ  అక్కడికి అట విడుపు కోసం వెళ్ళే వాళ్ళు.   వాళ్లతో పాటు వెళ్ళిన  కృష్ణ  ఒక రోజు చెరువు గట్టు న వెళుతూ కాలు జారి చెరువులో  కొద్దిగా నీళ్ళు లోతుగా ఉన్న చోట పడిపోయాడు.    అన్ని ఆటల్లో ఆరితేరిన కృష్ణ గాడి వీక్ నెస్ నీల్లు ఒక్కటి.   అంటే వాడికి ఈత  రాదు.  ఆ సమయం లో  ఈత వచ్చిన వాళ్ళు అందరూ ముందు వెళ్ళగా,   వాళ్లతో పాటు వచ్చిన  రాధ  ఎదో బుక్ చదువు కొంటూ ఉండడం  కృష్ణ నీళ్ళలో పడడం చూసింది.   వాడు  ప్రాణం కోసం నీళ్ళు మింగుతూ  గట్టిగా కేకలు పెట్టడంతో  వెనుకా ముందు ఆలోచించక ఎగిరి నీళ్ళల్లో దూకి    వాడి  జుట్టు పట్టుకొని  బయటకు ఈడ్చు కొచ్చింది.   వాడి  పొట్ట నొక్కి వాడి తాగిన నీళ్ళు కక్కించి వాడికి ప్రాణ భిక్ష పెట్టింది. దానికి కృతజ్ఞత గా వాడు  తనకు  థేంక్స్  చెప్పి  ఆ క్యాంపు  ముగిసిన తరువాత  ఎవరి దారిన వాళ్ళు  వెళ్లి పోయారు.
[+] 3 users Like siva_reddy32's post
Like Reply


Messages In This Thread
కనువిప్పు - by siva_reddy32 - 04-02-2019, 01:14 PM
మలుపు - by siva_reddy32 - 12-02-2019, 03:05 PM
RE: శివా రెడ్డి బుల్లి కథలు - (5.మజిలీ 4. మలుపు, 3. కనువిప్పు...) - by siva_reddy32 - 28-05-2019, 09:22 PM
తెగింపు - by siva_reddy32 - 27-11-2019, 06:14 PM



Users browsing this thread: 3 Guest(s)