28-05-2019, 09:18 PM
(23-05-2019, 02:16 PM)Rajkumar1 Wrote: ఆమె ఒకనాడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.... కానీ వెనుదిరిగి ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంది..
ఒకప్పుడు కూటికి గతి లేని స్థాయి నుండి కోటీశ్వరురాలిగా ఎదిగింది...
ఎందరికో స్ఫూర్తినిచ్చిన విజయగాధ
జ్యోతిరెడ్డి ఆత్మకథ
అయినా... నేను ఓడిపోలేదు
Download
థాంక్స్ మిత్రమా
చదివాను ఆమె కథా , బాగుంది
మంచి స్పూర్తి నిచ్చె పుస్తకం