28-05-2019, 09:12 PM
(28-05-2019, 08:47 PM)Lakshmi Wrote: ధన్యవాదాలు pandu గారూ... మీ బొమ్మలు కూడా బాగున్నాయి... సందర్భానుసారంగా చక్కగా పెట్టారు... సstories గారిని గుర్తుకు తెచ్చారు
బొమ్మలు ఏముంది అండి డౌన్లోడ్ చేయడం, పెట్టడం అంతేగా, స్టోరీ రాయడమే కదా కష్టమైన విషయం, మీ వర్ణనలో చాల నైపుణ్యం ఉంది, మళ్ళి మళ్ళీ చదవాలనిపిస్తుంది. నన్ను మరిది అని సంబోధిస్తే సంతోషిస్తా
మీకు మెసేజ్ చేశా, చెక్ చేసుకోండి