19-10-2022, 03:46 PM
Thank you శివారెడ్డి గారు అప్డేట్ చాలా బాగుంది. అన్నట్లుగానే పెద్ద అప్డేట్ ఇచ్చారు. కానీ ఇంత గాప్ తీసుకొని పెద్ద అప్డేట్ ఇచ్చే బదులు ఒకటి రెండు వారాలకు ఒక చిన్న అప్డేట్ ఇస్తే బాగంటుందని నా కోరిక. మీరు మీ అవకాశాన్ని బట్టి ఆలోచించ గలరు.