18-10-2022, 06:47 PM
(18-10-2022, 06:13 PM)kummun Wrote: శశి అంటే అమ్మాయ్ అనుకుంటా.....
విక్రమాదిత్యకి ట్రయినింగ్ ఇచ్చిన పిన్ని పేరు కూడా శశి అనే గుర్తు.... not sure
అవును బ్రో...training ఇచ్చింది శశి(అంటే విక్రమాదిత్య కి పిన్ని అవతుంది) తను చనిపోయింది గా.....
సో నా guess ఎంటి అంటే పుట్టిన ఇద్దరు కవల పిల్లలకు ఒకలికి శశి అని(వాళ్ళ పిన్ని పేరు వచ్చేలా) ఇంకొకరికి మానస్ అని(మానస పేరు వచ్చేలా) పెట్టారు ఏమో అని నా డౌట్....
Just guessing......