Thread Rating:
  • 124 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
వీళ్ళకు ఎవరు చెప్పారు అనుకుంటూ ఉండగా, వాళ్ళే  చెప్పారు,  ఎదో న్యూస్  కవర్ కోసం వెళ్ళు హాస్పిటల్  దగ్గర ఉన్నారు , మేము పంపిన వ్యాన్ లోని వ్యక్తి హాస్పిటల్  చేరు కొంటు ఉండగా  ప్రాణాలు  వదిలాడంట,  అది  తెలుసుకొని  ఆ డ్రైవర్స్  కి కొద్దిగా లంచం ఇచ్చి లొకేషన్ తెలుసుకొని వచ్చారంట.
ఓ ఆఫీసర్  వాళ్ళని తీసుకొని  డిటైల్డ్  గా అన్నీ  ఎక్సప్లైన్ చేశాడు,   అంతకు ముందే మాట్లాడుకోవడం వల్ల  ఓనర్  గారి అబ్బాయిని తప్పించి మిగిలినది  అంతా డేవిడ్ మీద  వేశారు  వాడు ఎలాగు పోయాడు,  వాడితో  ఈ కేసు క్లోజ్ అవుతుంది.
న్యూస్  వాళ్ళు  తమకు కావాల్సిన న్యూస్  దొరక  గానే అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
ఈ లోపల  గిరీశం, బాబురాం తో  వచ్చాడు.  నేను  వాళ్ళ దగ్గరికి వెళ్లి లోపలి కి  తెచ్చాను.
అంత  వరకు  జరిగింది అంతా చూసి  షాక్ లో ఉన్న  ఓనర్ గారి అబ్బాయి, కొద్దిగా తేరుకొని  గిరీశం , బాబురావు  దగ్గరికి వచ్చి “మీరు ఇద్దరు నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను” అంటూ  వాళ్ళ  చేతులు పట్టుకున్నాడు.
వాళ్ళు ఇద్దరు నా వైపు చూసారు ,  వాళ్ళ ఇద్దరికీ  సైగ చేసాను  వాడిని తీసుకొని వెళ్లి కార్లో కుచూ పెట్టమని.
వాడితో పాటు వాళ్ళు ఇద్దరి  వెళ్లి వాడి కార్లో కుచోన్నారు.   
“శివా నాకు  వీళ్ళ  ఆఫీస్ లో కొన్ని ఫోర్మల్తీస్  ఉన్నాయి వాటిని  పూర్తి  చేసుకొని  సాయంత్రానికి ఫ్రీ  అవుతాను, వీలు అయితే కలుద్దాం” అంది

నాకు అక్కడ ఎం పనీ లేకపోవడం వల్ల ,  నేను వెళుతున్నాను అని   అక్కడ ఉన్న ఆఫీసర్స్  కి  చెప్పి గిరీశం, బాస్  కొడుకు  బాస్ కారులో  రాగా,  బాబురావు తను తెచ్చిన కార్  లో  మేము ఇద్దరం గిరీశం ను ఫాలో అయ్యాము.

బాస్  వాళ్ళ  గెస్ట్ హౌస్ వేపు  వెళ్ళింది కారు ,  అక్కడికి చేరుకోన్నాక, మరో మారు  వారి ఇద్దరికీ సారీ చెప్పి,  ఇక నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం అందరం కూచుని కంపెనీ  ఎలా పైకి తీసుకొని రావాలి అనే విషయం మీద   ప్లాన్ చేద్దాం. 
“శివా ,నీకు థేంక్స్  చెప్పడం చాలా  చిన్న పదం,   కానీ  జీవితాంతం  నీ పేరు  గుర్తు చేసుకుంటూ ఉంటా. నీవు లేకుండా ఉంటె  ఈరోజు  వాడి లాగా నేను కూడా  కుక్క చావు చచ్చే వాన్ని,  నీ వల్ల నే  ఎటువంటి  కేసు లేకుండా  ఇలా  ఫ్రీ  గా బయట ఉన్నా”
“నీ మీద   సెక్యూరిటీ అధికారి వాళ్ళు ఓ  కన్నేసి ఉంచే  ఉంటారు  జాగ్రత్త గా ఉండు  లేదంటే,  వాడికి పట్టిన గతే  నీకూ పడుతుంది”
“చెప్పాగా, నువ్వే చూడు మార్పు గిరీశం , బాబురావు  లు ఇక్కడే ఉంటారు గా  వాళ్ళు చెప్తారు నీకు నేను ఎం చేసినా
మీ అమ్మను ,  మీ చెల్లిని  జాగ్రత్తగా చూసుకో,  నేను రేపు  ఇండియా  వెళుతున్న  ఇక్కడ నాకు పని అయిపోయింది, ఎప్పుడైనా  ఇండియా  వస్తే  తప్పకుండా హైదరాబాదుకు  రండి  అందరు, బాబురావు నన్ను  హోటల్ లో  దింపు తావా” అన్నాను.
“రేయి , నువ్వు వెళ్లి శివా ను  దింపి  ఇంటికి వెళ్ళు , నేను బాసు ను ఇంట్లో దిగపెట్టి వస్తా ,  శివా కి రాత్రంతా నిద్ర లేదు కొద్ది సేపు పడుకుంటాడు”  అంటూ  మాకు వీడ్కోలు చెప్పాడు.
హోటల్ కి వచ్చి బ్రష్ చేసుకొని , టిఫిన్  తిని  నిద్రపోయా  మద్యానం   2  గంటల వరకు.   ఇంకా నిద్ర పోయే  వాడినే ఏమో , ఎవ్వరూ  తలుపు తడుతూ ఉంటె  మెలుకవ వచ్చింది.

--------This is the end of  235. కదిలి వచ్చిన అదృష్టం.========================

Will see you in next update
 

Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 18-10-2022, 03:20 PM



Users browsing this thread: [email protected], 5 Guest(s)