18-10-2022, 03:05 PM
ఇంతకూ , లోపలికి వచ్చింది ఎవరా అని ఆ అమ్మాయి వైపు చూడడానికి ట్రై చేసాను. కానీ ఆ అమ్మాయి అటువైపు తిరిగి నిలబడి ఉంది , జీన్స్ టీ షర్టు లో ఉంది మంచి పొడవు, మంచి కొలతలు.
“నా కో డ్రింక్ ఫిక్స్ చేసి బయట వాచ్ మెన్ ఉన్నాడు , వాడికో పెగ్ పోసివ్వు, రాత్రంతా మనకు కాపలా ఉండాలి ” అన్నాడు డేవిడ్.
మాట్లాడ కుండా ఆ అమ్మాయి వాడికి డ్రింక్ కలప సాగింది. వీళ్ళు తాగుడు లో ఉంటారు ప్రస్తుతానికి లోపల వాడు తప్ప ఎవ్వరు లేరు వాచ్ మెన్ లోపలి కి రాదు , ఇంతకూ వాడి తో మాట్లాడిన వాళ్ళు పక్క రూమ్ లో ఇంతకూ మునుపు తెచ్చిన సరుకు పెట్టాము అన్నారు అదేం టో చూద్దాము అని ఆ రూమ్ కిటికీ దగ్గరకు వెళ్లి ఆ కిటికీ తలుపులు తెరవడానికి ట్రై చేసాను.
ఆ కిటికీ స్టీల్ ఫ్రేమ్ తో చేసినట్లు ఉన్నారు , అక్కడ ఉన్న స్టీల్ ఫ్రేమ్ కు స్క్రూ లు వేసి బిగించినట్లు ఉన్నారు. జేబులో ఉన్న కాయిన్ తీసి ఆ స్క్రూలు ఓపికగా తీసి , కిటికీ ఫ్రేమ్ ను తీసి పక్కన పెట్టి , ఆ రూమ్ లోపలికి వెళ్లి , అక్కడ అట్ట ప్యాక్ చేసిన అట్ట పెట్టెలో ఒక దాన్ని ఓపెన్ చేసాను.
ఆ పెట్టె లోపల , నీట్ గా ప్యాక్ చేసిన దేవుడి విగ్రహాలు ఉన్నాయి , చూస్తుంటే అవి ఎ 4 లేదా 5 శతాబ్దానివో ఉన్నట్లు ఉన్నాయి , వాటిలో కొన్ని పంచ లోహాలతో తయారు చేసిన విగ్రహాలు , మరి కొన్ని బంగారు తో తయారు చేసినట్లు ఉన్నారు. అంటే వీడు పాత విగ్రహాలు స్మగ్లింగ్ చేస్తున్నాడు. వీడు వాళ్ళను తెమ్మని చెప్పిన విగ్రహాలు ఎదో టెంపుల్ లోంచి దొంగతనం చేయమని చెప్పినట్లు ఉన్నాడు.
వీడు చేయమన్న దొంగతనం ఎదో గుడి లోంచి అయి ఉంటుంది. ఆదివారం గుడిలో జనాలు తక్కువగా ఉంటారు అన్నాడు అంతే అది చాల ఫేమస్ గుడి అయి ఉంటుంది. ఆ దొంగతనం జరగ కుండా అయినా చూడాలి , లేదా దొంగతనం జరిగాక వాళ్ళు విగ్రహాలతో ఉండగా రెడ్ handed గా పట్టుకుంటే బాగుంటుంది అనుకుంటూ ఆ రూమ్ లోంచి బయటకు వచ్చి , నేను ఊడపీకిన ఫ్రేమ్ ని క్లోజ్ చేసి పక్క రూమ్ లో ఎం జరుగుతుందో చూద్దాం అని తొంగి చూసాను. ఇందాక నాకు వెనుక వైపు చూపిన అమ్మాయి ఇప్పుడు కిటికీ వైపు పేస్ పెట్టి కూచుంది. ఆ అమ్మాయిని చూడగానే షాక్ అయ్యాను.
ఆ అమ్మాయి ఎవ్వరూ కాదు , నాకు క్లబ్ లో కనిపించిన తెల్ల తోలు అమ్మాయి. అదే Kristina.
అంతే Kristina ఓకే వేశ్య, మరి నాకు ఎదో NGO కోసం పని చేస్తున్నా అని చెప్పింది అంతే కాకుండా నా దగ్గర పడుకున్నందుకు డబ్బులు కూడా తీసుకోలేదు. తను చెప్పినవన్నీ అబద్దాలు అన్నమాట.
“ఇంకా ఎంత సేపు, నా దగ్గరికి రా” అని డేవిడ్ గారి పిలుపుకి ఎం జరుగుతుందో అని లోపలికి చూసాను.
వాడు అప్పటికే తూలుతున్నాడు , తనే మో వాడికి ఇంకో పెగ్లు పోసి వాడి చేతికి ఇచ్చింది, వాడు దాన్ని ఒక్క సారిగా తాగేసాడు. అది ఖాళీ కాగానే ఇంకో గ్లాసు నింపి ఇచ్చింది, దాన్ని కూడా ఖాళీ చేసి, “డ్రింక్స్ ఇంక చాలు, నాకు నువ్వు కావాలి, నాతొ పాటు వచ్చేయి , నిన్ను మా దేశానికి తీసుకొని పోతాను, నన్ను పెళ్లి చెసు కుంటావా” అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ నిద్ర లోకి జారుకున్నాడు.