28-05-2019, 12:10 PM
(28-05-2019, 11:11 AM)prasad_rao16 Wrote: అనిత క్యారెక్టర్ గురించి ఇదివరకు ఒకసారి కూడా చెప్పాను పండు గారు....రాము వాళ్ళింట్లో రాముతో పాటు ఉంటుంది కాబట్టి ఎక్కువగా రాయాల్సి వస్తుంది....ఆమెను కూడా ఒక కొలిక్కి తెద్దామనుకుంటున్నా....ఇక సుమిత్ర సంగతి....తరువాత కధను బట్టి తీసుకొద్దాం.....![]()
![]()
![]()
![]()
![]()
అనిత గురుంచి నేను ఏమి అనేలేదే, నేను అనేది స్టోరీ ఇంకా చాల ఉంది అని, పార్ట్ -2 లో ప్రసాద్ అండ్ రాము ఒక కాఫీ షాప్ లో కూర్చొని పార్ట్ 1లోకి వచ్చినట్టు గుర్తు, ఇంత కలం కాఫీ తగలేరు కాబట్టి, కొంచెం పార్ట్ 2 లోకి, మల్లి పార్ట్ 1 లోకి జంప్ చేస్తుంటే, ఇంటరెస్టింగ్ గా ఉంటుంది అని నా అభిప్రాయం, మీ కథల్లో సెక్స్ కన్నా కూడా స్టోరీ లో థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఎక్కువ మందికి నచ్చుతాయి, సో ఆ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది, నెగటివ్ గ తీసుకోకండి, తప్పైతే సారీ