15-10-2022, 06:57 PM
నేను ఈ కధ మొదలు పెట్టినప్పుడు ఏదో నా కాలక్షేపం కోసం, ముఖ్యంగా నా టెన్షన్ తగ్గించుకోవడానికి రాయడం మొదలుపెట్టాను.....కాని కధ ఇంత దూరం వస్తుందని....అందరికి ఇంత బాగా నచ్చుతుందని అసలు ఊహించలేదు....పైగా ఏడు వందల పేజీ దాటుతుందని కలలో కూడా అనుకోలేదు....ప్రగతి అత్త ఎపిసోడ్ వరకు కధ రాయగలిగితే చాలు అనుకున్నా....ఆ ఎపిసోడ్ నచ్చితే తరువాత సంగతి చూద్దాం అనుకున్నా.....కాని ప్రగతి అత్త ఎపిసోడ్ తరువాత ఇన్ని ఎపిసోడ్స్ వస్తాయి అని అసలు అనుకోలేదు.....కాని ఒక్క మాట మాత్రం నిజం కేవలం మీ అందరి అభిమానం వలనే ఇంత దూరం రాగలిగాను.....మీ అందరి అభిమానం ముందు ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను.....






