15-10-2022, 06:23 PM
(10-10-2022, 08:18 AM)Paty@123 Wrote: Excellent episode, kochem avantipura sihasanam meeda kuda oka kannu veyandi sir
ముందుగా అప్డేట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది.....ఇక అవంతీపుర సింహాసనం కధ విషయానికి వస్తే వర్క్ ప్రెజర్ వలన రాయండం కుదరడం లేదు....నా ఆటోగ్రాఫ్ కధ కూడా ఇంతకు ముందు వరకు రాసుకున్నంత వరకు వీలు కుదిరినప్పుడల్లా ఇస్తున్నాను.....కుదిరినప్పుడల్లా రాయడానికి ట్రై చేస్తాను.....








