28-05-2019, 11:37 AM
(28-05-2019, 11:10 AM)Bhanu180 Wrote: update bagundi. Jarina part english story chadivina vallaki idi anthaga kick ekkaka povachu..And anitha ni syamala valla intiki shift chesthe knchm better katha kooda munduki vellinattu untundi
చాలా థాంక్స్ భాను గారు....జరీనా పార్ట్ మొదట్లో కొంచెం మాత్రమే ఇంగ్లీష్ స్టోరికి దగ్గరగా ఉంటుంది....అందులో చాలా మార్పులు చేసాను....అది కూడా అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను....ఇక అనితని కూడా రెండు ఎపిసోడ్స్ లోపు శ్యామల వాళ్ళింటికి షిఫ్ట్ చేస్తున్నాము....తరువాత నుండి మిగతా క్యారక్టర్లు మామూలుగా కధలోకి వచ్చేస్తారు.....




