28-05-2019, 11:22 AM
(27-05-2019, 07:56 PM)Tej_romantic Wrote: Update lo asalu content eh ledu.... just rastunatu undi kani ekada story ki sambadinchi content ledu.... ah anitha mater tondrga close cheste better...
మొదటిసారి ఈ థ్రెడ్‍లో కామెంట్(నెగిటివ్ లేదా పాజిటివ్) పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది....
ఇక కంటెంట్ విషయానికి వస్తే సెక్స్ కధల్లో కంటెంట్ ఉంటుందని నేను అనుకోవడం లేదు....ఇక్కడ ఏ కధ తీసుకున్నా చివరికి చేరేది ఎంత మందిని దెంగామనే....లేదా సెక్స్ పార్ట్ ఎంత రాసామనేది చూస్తారు(ఇది నా అభిప్రాయం మాత్రమే).....చాలా సెక్స్ కధల్లో పాత్రలు కేవలం మన ఊహించుకోవడానికి ఒక కధ లైన్ ఊహించుకుని రాస్తాము....సెక్స్ పార్ట్ రాస్తూ కధ కూడా స్పీడుగా ముందుకు సాగాలంటే కష్టమే....ఏదో నాకు వచ్చినట్టు....నాకు నచ్చినట్టు రాస్తున్నాను....ఇక జరీనా కధ విషయానికి వస్తే ఇంతకు ముందు కూడా చెప్పాను....ఆ స్టోరీ లైన్ మాత్రమే తీసుకున్నాను....నాకు నచ్చినట్టు చాలా మార్పులు చేస్తున్నా అని కూడా చెప్పాను....అది మీరు చదివినట్టు లేరు....ఏదేమైనా కామెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది.....ఇలాగే విమర్శించడానికి చూపించిన ఉత్సాహం నా కధలకు, మిగతా కధలకు కూడా అప్డేట్లు బాగా ఇచ్చినప్పుడు బాగుంది అని చిన్న కామెంట్ పెట్టడంలో కూడా చూపిస్తారని ఆశిస్తున్నాను.....ఇది మీ ఒక్కరికే చెప్పడం లేదు....చాలా మంది జస్ట్ చదివి కామెంట్ పెట్టేదేముందిలే అని వదిలేస్తున్నారు....అదే ఏ కధకైనా రచయిత అప్డేట్ ఇవ్వడం కొంచెం లేటయినా చాలు....మరీ వాళ్ళేదో డబ్బులు ఇచ్చి కధలు రాయించుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు బూతులతో కామెంట్లు పెడుతున్నారు....మరి రెగ్యులర్‍గా అప్డేట్లు ఇచ్చినప్పుడు వీళ్ళంతా ఎక్కడకు వెళ్ళ్లారు......