28-05-2019, 11:11 AM
అనిత క్యారెక్టర్ గురించి ఇదివరకు ఒకసారి కూడా చెప్పాను పండు గారు....రాము వాళ్ళింట్లో రాముతో పాటు ఉంటుంది కాబట్టి ఎక్కువగా రాయాల్సి వస్తుంది....ఆమెను కూడా ఒక కొలిక్కి తెద్దామనుకుంటున్నా....ఇక సుమిత్ర సంగతి....తరువాత కధను బట్టి తీసుకొద్దాం.....




