09-10-2022, 09:32 PM
(This post was last modified: 20-10-2022, 06:39 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
విషయం తెలిసిన తరువాత దాసుకి పిచ్చెక్కినట్టు అయిపోయి….ఇదంతా శంకర్ అప్రూవర్ గా మారడం వలన వచ్చిందని తెలుసుకుని అతన్ని చంపడానికి ప్రయత్నించాడు.
శంకర్ తప్పించుకుని వచ్చి రాము దగ్గరకు రాగానే….అతన్ని ఒక కన్ స్ట్రక్షన్ జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ లో దాచి పెట్టి….అతనికి దూరంగా ఇద్దరు కానిస్టేబుల్స్ ని మఫ్టీలో కాపలాగా పెట్టాడు.
********
ఉదయాన్నే ఒక ట్రాఫిక్ బాగా ఉన్న ప్రదేశంలో ఒక సామాజిక వేత్త టెంట్ వేసుకుని నిరసల తెలియచేస్తున్నాడు.
నిరసన తెలియచేస్తున్న ప్రదేశానికి మీడియా వాళ్ళు వచ్చి నిరసన తెలియచేస్తున్న సామాజిక వేత్త శివానంద్ తో, “మీరు చేస్తున్న ఈ నిరసన వలన మన దేశానికి వచ్చే కార్ల ఫ్యాక్టరీ వెనక్కి వెళ్ళిపోతే….ఇక్కడ యువకులకు వచ్చే ఉద్యోగ అవకాశాలు మీరే చేతులారా దూరం చేస్తున్నారు….దీనికి మీ సమాధానం ఏంటి,” అనడిగారు.
దానికి శివానంద్ మీడియా వైపు చూసి, “కార్లా ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగాలు వస్తాయన్నది నిజమే….కాని ఫ్యాక్టరీ కొసం వ్యవసాయ భూమి ఇచ్చేస్తే….మనందరం తినడానికి థాన్యం, గోధుమలు జర్మనీ నుండి దిగుమతి చేసుకోవాలా,” అని సూటిగా అడిగాడు.
“సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని మినిస్టర్ గారు చెప్పారు….తరువాత మీ కార్యక్రమం ఏంటి,” అనడిగారు.
“నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ కార్ల ఫ్యాక్టరీని ఇండియాకి రానివ్వను,” అన్నాడు శివానంద్.
శివానంద్ ఇంటర్యూ టీవీలో చూస్తున్న DIG టీవిలో శివానంద్ చెబుతున్న సమాధానాలు విని విసుక్కుంటూ టీవి ఆఫ్ చేసి, “ఈయన చేస్తున్న నిరసనల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ గాఉన్నది,” అంటూ ఎదురుగా కూర్చున్న కమీషనర్ వైపు చూసాడు.
“ఇంకో రెండు వారాల్లో ప్రధాన మంత్రి కూడా భూమి పూజకు రాబోతున్నాడు,” అన్నాడు DIG.
“ఇంటిలిజన్స్ రిపోర్ట్ ప్రకారం ప్రధాన మంత్రి వచ్చే దారిలో ఆయన కాన్వాయ్ వెళ్తున్న దారి మొత్తం ఈయన నిరసన కారులతో నిరసన తెలియ చేయబోతున్నారని మనకు వచ్చిన న్యూస్,” అన్నాడు కమీషనర్.
“అలా అయితే ఇప్పుడు ప్రధాన మంత్రి ఇక్కడకు వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ ఏర్పాట్లు చాలా కట్టుదిట్టంగా ఉండాలి…దానికి ఒక మంచి ఆఫీసర్ ని సెలక్ట్ చేయండి,” అన్నాడు DIG.
“నా దగ్గర ఒక ఆఫీసర్ ఉన్నాడు…అతనైతే కరెక్ట్ గా సరిపోతాడు….స్పెషల్ ఆర్మీ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు,” అంటూ కమీషనర్ తన ఫోన్ తీసుకుని రాముకి ఫోన్ చేస్తున్నాడు.
******
అదే సమయానికి ముంబై లోని ఒక ఏరియాలో ఒక construction లో ఉన్న బిల్డింగ్ ముందు బ్లాక్ ఇన్నోవా పోలిస్ కారు ఆగింది.
ఆప్పటికే ఆ భవనం ముందు గుమి గూడి ఉన్న పోలిసులు చాలా అటెన్షన్ లో ఉన్నారు.
ఒకతను అక్కడ పోర్టబులు మైక్ లో లోపల ఉన్న వారిని వార్న్ చేస్తున్నాడు.
ఇన్నోవాలో నుండి కిందకు దిగిన DCP రామ్ తన పౌచ్ లో ఉన్న రివాల్వర్ తీసుకుని పాకెట్ లో ఉన్న బుల్లెట్ మేగజైన్ తీసి గన్ లో లోడ్ చేసి ఆ బిల్డింగ్ వైపు నడుస్తున్నాడు.
అతని వెనకాలే కారులొ నుండి ప్రసాద్, వందన (Forensic Criminology in Criminal Investigation Department) దిగి వాళ్ళూ కూడా తమ గన్స్ ని బుల్లెట్లతో లోడ్ చేసుకుని రాముని ఫాలో అయ్యారు.
రాము అక్కడకి రాగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు ఒక్కొక్కరుగా సెల్యూట్ చేసి పరిస్థితి వివరించడం మొదలుపెట్టారు.
“రాం లాల్ సేఠ్ ని మర్డర్ చేసిన నేరస్తులు నలుగురు అప్రూవర్ శంకర్ ని చంపడానికి ట్రై చేస్తున్నారు…శంకర్ ఉన్న చోట మనం పెట్టిన సెక్యూరిటీని మన డిపార్ట్ మెంట్ లో ఎవరో రిలాక్స్ అవమన్నారు…” అంటూ ప్రసాద్ అక్కడ ఉన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని రాముకి తొడుగుతున్నాడు.
“అక్కడ ఉన్న సెక్యూరిటీని రిలాక్స్ అవమన్నది నేనే,” అంటూ రాము బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని సరిచేసుకుంటున్నాడు.
అది విన్న ప్రసాద్ చిన్నగా నవ్వుతూ, “సారీ సార్….మీరని తెలియదు,” అంటూ రాము వెనక్కు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సరిగ్గా సెట్ చేసాడు.
“ఎందుకంటే….అప్రూవర్ శంకర్ ని చంపడానికి వస్తారని అనిపించింది…అందుకే వాళ్ళకు శంకర్ ఇక్కడ ఉన్నాడని వాళ్లకు తెలిసేలా చేసాను,” అన్నాడు రాము.
“అంటే…మీరు శంకర్ ని అక్కడే ఉంచి క్రిమినల్స్ నలుగురిని ఇక్కడకు వచ్చేలా చేసారా సార్,” అనడిగింది వందన.
“అవును వందన….ముందు వాళ్ళకు నమ్మకం కలిగించి…ఇక్కడకు రప్పించి…వాళ్ళు రిలాక్స్ గా ఉన్న టైంలో మనం ఎటాక్ చేయాలి,” అన్నాడు రాము.
వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా ప్రసాద్, వందన కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నారు.
అంతలొ బిల్డింగ్ పై నుండి యస్సై ఒకతను ఈ ఫ్లోర్ లో ఉన్నారన్నట్టు సైగ చేస్తున్నాడు.
అది చూసిన రాము పక్కనే ఉన్న ప్రసాద్ వైపు చూసి, “ఒక పని చేయండి…ఒక్కో ఫ్లోర్ కి నలుగురిని సెట్ చేయండి… మీ ఇద్దరూ నాతో ఉండండి,” అన్నాడు.
“అలాగే సార్,” అంటూ తల ఊపింది వందన.
“ఒక వేళ మన నుండి తప్పించుకుంటే….కింద మనవాళ్ళు ఉన్నారు కదా….ఎన్ కౌంటర్ చేసేస్తారు,” అన్నాడు రాము.
ముగ్గురూ అక్కడనుండి బిల్డింగ్ కింద ఫ్లోర్ దగ్గరకు వచ్చారు.
అప్పటికే మైక్ లో వార్నింగ్ లు ఇస్తున్న కానిస్టేబుల్ ని పక్కకు వెళ్లమని ప్రసాద్ చెప్పాడు.
దాంతో అతను అక్కడనుండి వెళ్ళిపోయాడు.
రాము పక్కనే ఉన్న వందన వైపు ఒకసారి చూసి మళ్ళీ బిల్డింగ్ వైపు చూస్తూ, “ఏంటి వందన….చెవికి పెట్టుకున్న రింగ్స్ కొత్తవా….చాలా బాగున్నాయి,” అనడిగాడు.
దానికి వందన నవ్వుతూ, “పట్టేసారా….అవును సార్…థాంక్ యు సార్….మీ observation సూపర్ సార్….డేగ కళ్ళు మీవి….” అన్నది సంతోషంగా.
“అవి షాపులో ఎలా ఉన్నాయో తెలియదు కాని….నువ్వు పెట్టుకుంటే చాలా బాగున్నాయి,” అంటూ రాము తన చేతిలో ఉన్న గన్ ని అన్ లాక్ చేసాడు.
“చాలా థాంక్స్ సార్,” అంటూ వందన సంతోషపడిపోతూ పక్కనే ఉన్న ప్రసాద్ వైపు తిరిగి, “నువ్వు ఉన్నావు ఎందుకు …రోజూ పక్కనే తిరుగుతావు….ఒక్క కాంప్లిమెంట్ కూడా ఉండదు,” అంటూ తన చేతిలో ఉన్న గన్ ని సరదాగా ప్రసాద్ వైపు తిప్పింది.
దాంతో ప్రసాద్ వెంటనే వందన గన్ ని తన మీద నుండి పక్కకు తోస్తూ, “ఏయ్…ఏం చేస్తున్నావు….గన్ లోడ్ చేసి ఉన్నది…అయినా రాము సార్ చెప్పినట్టు మాటలు చెప్పడం నావల్ల కాదు….,” అన్నాడు.
వందన : ఇందులో మాటలు చెప్పడానికి ఏమున్నదిరా….డ్రస్ బాగుందని…చెవులకు పెట్టుకున్నవి బాగున్నవి అని చెప్పడం కూడా ఒకళ్ళు నేర్పించాలా….
ప్రసాద్ : అవన్నీ నావల్ల కాదులే కాని….పదా…..
వందన : ఏమో…నిన్ను తులసి ఎలా భరిస్తుందో నాకు అర్ధం కావడం లేదు….(అంటూ ప్రసాద్ వైపు చూసి) నీది, తులసిది లవ్ మ్యారేజ్ అంట కదా….
ప్రసాద్ : నీకు ఎలా తెలుసు….
వందన : మొన్న మీ ఇంటికి డిన్నర్‍కి వచ్చాం కదా….అప్పుడు తులసి చెప్పింది….నిజమేనా….
ప్రసాద్ : ఇద్దరు ఆడవాళ్లు కలిసారంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళకే తెలియదు…
వందన : సరెలేరా….నీకు వేసుకున్న డ్రస్ పొగడటం కూడా రాదు…తులసిని ఎలా పడేసావురా….
ప్రసాద్ : ఇష్టమైన వాళ్ళు ఎదురుగా ఉంటే మాటలు వాటంతట అవే వస్తాయి….
వందన : అంటే నేనంటే నీకు ఇష్టం లేదా…..
ప్రసాద్ : అబ్బా….విసిగించకు….నేనన్న ఇష్టం వేరు…నాకు నీ మీద ఉన్న ఇష్టం వేరు…
(2 B Continued.........)
(తరువాత అప్డేట్ 704 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/thread-27-page-704.html