04-10-2022, 03:47 PM
డోమ్ బ్రో మాకు ఈ కథ మీద ఇంట్రెస్ట్ పోయింది అనుకోవడం కరెక్ట్ కాదు. మీరు మూడ్ లేదు మళ్ళీ మూడ్ వస్తే వ్రాస్తా అన్నారు .మీరు ఎప్పుడు అప్డేట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నాం .ప్రతి రోజు మీ థ్రెడ్ ని వీక్షించు తు ఉన్నాం వ్యూస్ పరిశీలిస్తే మీకే అర్థమౌతుంది. ఒక్క అప్డేట్ ఇచ్చి చూడండి ...బ్రదర్ దయచేసి మీ రెండు కథ లను మీరు మొదట్లో ఎలా అనుకున్నారో అలానే పూర్తిగా వ్రాయండి. మీరు ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు.మాకు ఇంట్రెస్ట్ ఎప్పటికీ పోదు ఇది మీ అభిమానుల అందరిమాట.