21-09-2022, 12:37 AM
(This post was last modified: 21-09-2022, 12:41 AM by raja b n. Edited 1 time in total. Edited 1 time in total.)
నమస్తే రచయితగారు,ఒక విషయం మీతో నిర్మొహమాటంగా చెబుతున్నాను 1.కవి లేదా రచయిత ఎవరో,ఎంతమంది ఇంకా ఎంత ఎక్కువగా మెచ్చుకుంటారో అనే ఆలోచనలత రచన మొదలు పెట్టకూడదు.
2.మన రచనలో దమ్ము , సారం ఉంటే ఎటువంటి ఆలోచనలు లేని పాఠకుడైనా చచ్చినట్లు రచనకు ఆకర్షితులౌతారు.
3.నిజంగా మీ స్టోరీ సుప్రభాతం,కానీ కధ బ్రహ్మాండంగా ఉన్న సమయంలో కధ సాగదీసారు అదికూడా సినిమా స్ఠోరిలా ఆత్మ కొమ్మపట్టుకొని వేలాడింది,నడుచుకొంటూ.వచ్చింది అంటూ.
నిజంగా మీ స్టోరీ సుపర్బ్......యిది నిజం.....ఎవరు నమ్మినా నమ్మకున్నా.......???


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)