27-05-2019, 02:29 PM
(This post was last modified: 08-08-2019, 10:47 AM by prasad_rao16. Edited 2 times in total. Edited 2 times in total.)
అప్డేట్ ః 76
ఆమె మొహం కోపంతో ఎర్రబడింది, “నువ్వు చాలా ఎక్కువగా అలోచిస్తున్నావని నీకు అనిపించడం లేదా….అసలు నీ సమస్యఏంటి….నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే మనం ఉండటానికి ఏదైనా ఇల్లు చూడు అక్కడకు వెళ్ళిపోదాం….అది చేయడంచేతకాకపోతే నువ్వు నోరు మూసుకుని ఇక్కడే ఉండు….ఏం జరిగినా చూస్తూ ఉండి ఆకలేస్తే తిని, నిద్ర వస్తే పడుకో,” అని ఒక్క సెకనుభాస్కర్ వైపు మళ్ళీ కోపంగా చూస్తూ, “ఇక్కడికి నువ్వే నాకు ఇష్టం లేకపోనా తీసుకొచ్చావు… నేను నా ఇష్టంతో ఇక్కడికి రాలేదు...అనవసరంగా ఎక్కువ ఆలోచించి నా మూడ్ పాడు చెయ్యకు...నువ్వు నోరు మూసుకుని మెదలకుండా ఉంటే అందరికి బాగుంటుంది...రాము మనకు చేసిన హెల్ప్ మర్చిపోయావా...ఆ టైంలో నువ్వు ఎందుకు అడ్డు చెప్పలేదు...రాము మనల్ని ఇక్కడకు తీసుకువచ్చిఏవిధంగా ఆదుకున్నాడో మర్చిపోతే ఎలా,” అన్నది.
దాంతో భాస్కర్ అనిత మాటలకు ఏం చెప్పాలో తెలియక మెదలకుండా ఉన్నాడు.
ఇక్కడ కాలేజీలో క్లాసు అయిపోగానే రాము తన ఫ్రండ్స్ అయిన మహేష్, రవిలతో కలిసి బయటకు వచ్చాడు.
రాము ఇంటికి వెళ్దామనుకుంటే....వీళ్ళిద్దరు మూవీకి వెళ్దామని రెడీ అయ్యారు.
రాము తన బైక్ స్టార్ట్ చేసి పోనిద్దామని గేర్ మార్చుతుండగా ఎవరో తనను పిలిచినట్టు అనిపించడంతో ఎవరా అని వెనక్కు తిరిగి చూసాడు.
వెనకాల రాజన్న తమని పిలవడం చూసి ఆగిపోయాడు.
అతనితో పాటే రవి, మహేష్ కూడా తమ బైక్స్ ఇంజన్స్ ఆఫ్ చేసి ఏంటి అన్నట్టు చూసారు.
రాజన్న వాళ్ళ ముగ్గురి దగ్గరకు వచ్చి వాళ్ళ వైపు చూస్తూ…..
రాజన్న : మిమ్మల్ని జరీనా మేడమ్ పిలుస్తున్నారు……
రవి : మా ముగ్గురినా……
రాజన్న : అవును….మీ ముగ్గుర్నీ పిలుస్తున్నారు…..
మహేష్ : సరె….వస్తున్నాం….
రాము : ఇవ్వాళ మనకు ఆమెతో స్పెషల్ సెషన్ కూడా లేదు కదా….మరి మనల్ని ఎందుకు పిలుస్తున్నది….
రవి : మనకేం తెలుసురా….ఏదైనా ముఖ్యమైన విషయం అయింటుంది…..
మహేష్ : సరె పదండి….విషయం ఏంటో తెలుసుకుందాం…..
అంటూ ముగ్గురూ క్లాసు నుండి బయటకు వచ్చి జరీనా కేబిన్ దగ్గరకు వచ్చి తలుపు కొట్టారు.
రాము : may I come in madam?
జరీనా : లోపలికి రండి…..
ఆమె మాట వినగానే ముగ్గురూ లోపలికి వచ్చారు.
జరీనా మెదలకుండా కూర్చుని ఉన్నది….ఆమె మొహంలో సీరియస్ కనిపిస్తున్నది.
రాము : మేడమ్….మమ్మల్ని పిలిచారా….
జరీనా : అవును……
రాము : ఇవ్వాళ మాతో స్పెషల్ సెషన్ కూడా లేదు….మరి మమ్మల్ని ఎందుకు పిలిచారు…..
జరీనా : విషయం ఏంటంటే….నేను మీ ముగ్గురితో ఒక విషయం మాట్లాడాలి…చాలా ఇంపార్టెంట్….అందుకనే పిలిచాను….
రవి : ఏమయింది మేడమ్….
జరీనా : మీతో ఈ విషయం చెప్పడం నాకూ ఇబ్బందిగానే ఉన్నది….కాని మీకు చెప్పక తప్పడంలేదు….
రాము : మీరు ఏ విషయం అయినా మాతో షేర్ చేసుకోవచ్చు…మేము ఎవరికి చెప్పము…మమ్మల్ని నమ్మొచ్చు మేడమ్…
జరీనా : అది నాకు తెలుసు రాము…..
మహేష్ : మీరు ఎందుకంత కంగారు పడుతున్నారు…..ఇంతకు విషయం ఏంటి….
జరీనా : ఇది మనం ట్రిప్ కి వెళ్ళినప్పుడు జరిగిన విషయం…..
రాము : ట్రిప్ కి వెళ్ళినప్పుడా…..
జరీనా : అవును….మనం తిరిగి వచ్చేముందు….మనం అక్కడ ట్రైబల్ ఏరియాలో జాతరకు వెళ్ళాం కదా….
రవి : అవును….దానికి ఇప్పుడు ఏమయింది….
జరీనా : మనం ఆ జాతరకు వెళ్ళిన సంగతి ఎవరో పసిగట్టారు….కంప్లైంట్ చేసారు….
మహేష్ : ఏమని కంప్లైంట్ చేసారు…..
జరీనా : అదే…నేను నా లిమిట్ క్రాస్ చేసాను కదా…..
మహేష్ : ఏంటి….ఏం చెబుతున్నారు మేడమ్…..అసలు కంప్లైంట్ ఎవరు చేసారు….
జరీనా : ఎవరు చేసారో తెలియదు….కాని మీ ముగ్గురి మీద నాకు నమ్మకం ఉన్నది….
రవి : అంటే అక్కడ జరిగిన సంగతి గురించా….
జరీనా : ఏ సంగతి…..
అంతలో రవి ఏ విషయం సంగతి అడుగుతున్నాడో అర్ధమయిన రాము వెంటనే వాడిని ఇక మాట్లాడొద్దన్నట్టు గిల్లాడు.
జరీనా : ఎవరో ప్రిన్స్ పాల్ కి కంప్లైంట్ చేసారు…నేను అక్కడ వాళ్ళ టైబల్ డ్రస్ వేసుకున్నా…అది కూడా మీ ముందు…అంటే స్టూడెంట్ల ముందు…
మహేష్ : ఎవరు చెప్పారో తెలిస్తే….వాళ్ల కాళ్ళు విరగ్గొడతాను…
జరీనా : మరీ అంత ఆవేశపడకు…..
రవి : కాన్ మేడమ్…..నేను చెప్పేది…..
రాము : ముందు మీరు ఆగండిరా…..ముందు మేడమ్ ఏం చెబుతారో వినండి…..
రాము అలా అనగానే జరీనా అతని వైపు మెచ్చుకున్నట్టు చూసింది….
జరీనా : కంప్లైంట్ చేసినతని పేరు నాక్కూడా తెలియదు….కాని ఎవరైనా ఆ రోజు నేను వేసుకున్న డ్రస్ గురించి అడిగితే అక్కడ జాతరతో వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం వేసుకున్నాని చెప్పండి…..
మహేష్ : తప్పకుండా అలానే చెబుతాము మేడమ్…..
రాము : కాని అబద్ధం ఎలా చెప్పమంటారు మేడమ్….
జరీనా : అబద్ధం చెప్పడం తప్పే…కానీ ఇప్పుడు నాకోసం మీరు అబధ్ధం చెప్పక చెప్పదు…ఈ ఒక్కసారి నాకోసం….
రవి : ఫరవాలేదు మేడమ్….మీకోసం ఏదైనా చేస్తాము….
మహేష్ : అవును మేడమ్…మా వలన మీకు చెడ్డపేరు రావడం అనేది జరగదు….
రాము : కాని నేను ఒక విషయం మీతో పర్సనల్ గా మాటడాలి…..
మహేష్ : సరె రాము….ఆ విషయం వదిలెయ్….మన కోసం మేడమ్ జాతరకు వచ్చారు….మరి ఆమె కోసం ఈ మాత్రం చేయలేమా….
రవి : రాము….నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు…..
రాము : లేదురా….నేను మేడమ్ తో మాట్లాడాలి…..
జరీనా : సరె….తరువాత మనం మాట్లాడుకుందాం….నాకు ఇప్పుడు మూడ్ లేదు…