19-09-2022, 10:48 AM
ప్రసాద్ గారు,
ఈ దారం లో ఆణిముత్యాలను చదవడానికి నాకు పదహారు రోజులు పట్టింది. నిజంగా పదహారు రోజుల పండగే నాకు.. కధ మీద పట్టు కధనం లో రసపట్టు మీకే చెల్లింది
. మీరు నన్ను దూరం నుంచి చూడడం లేదు కదా !!! భవిష్యత్ లోకి వెళ్లిరావడం లాంటివి కాకుండా చాలా ఎపిసోడ్స్ నాకు చాలా దెగ్గరగా అనిపించాయి. ఆల్మోస్ట్ 60 శాతం దించేశారు. మీ రచనా పాఠవానికి పెద్ద అభిమాని అయిపోయా. ఒక పనిని ఆపడానికి వంద కారణాలు వెతుక్కుంటున్న ఈ రోజుల్లో ఆగకుండా ఆపకుండా ఇలా సాగిపోవడం మీకు మాత్రమే చెల్లింది.. మీరు ఇలానే మమ్మల్ని ఊహాలోకాల్లో విహరించేయడానికి కావాల్సిన ఆరోగ్యం సమయం మీకు ఉండాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ
..
మీ సుస్మృతి

.. మీ సుస్మృతి

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)