26-12-2018, 10:51 AM
(26-12-2018, 10:03 AM)vickymaster Wrote: అంటే జరీనా పడదు అనా పడుతుంది అనా? అలాగే ఒకవేళ పడితే రాము ఒక్కడికేనా లేదా మిగిలిన వారు కూడా ఛాన్స్ వుందా?
మీరు మరి సస్పెన్స్ లో పెట్టేస్తున్నారు.
ఏదో నాకు చేతనైనంత వరకు సస్పెన్స్ లో పెట్టాలని ట్రై చేస్తున్నాను......అమ్మాయిలు, ఆంటీల విషయంలో రాము స్వార్ధపరుడిలానే అనిపిస్తున్నది....చూద్దాం....లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.....