26-12-2018, 10:03 AM
(26-12-2018, 09:27 AM)prasad_rao16 Wrote: చాలా థాంక్స్ విక్కీ గారు.....
ఎప్పటిలానే మీ రివ్యూ చాలా బాగున్నది.....
జరీనా విషయంలో ఆమెను ఒళ్ళోకి లాక్కోవడం రాముకి కష్టమే....కాని ట్రై చేయడంలో తప్పు లేదు కదా.... :) :) :) :) :) :) :) :)
అంటే జరీనా పడదు అనా పడుతుంది అనా? అలాగే ఒకవేళ పడితే రాము ఒక్కడికేనా లేదా మిగిలిన వారు కూడా ఛాన్స్ వుందా?
మీరు మరి సస్పెన్స్ లో పెట్టేస్తున్నారు.