26-12-2018, 09:27 AM
(25-12-2018, 06:42 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
ఈ అప్డేట్ మొత్తం జరీనా కోసమే కేటాయించారు. మీరు జరీనా గురుంచి చెబుతుంది చూస్తుంటే ఏ కోశానా కొంచెం అయినా జరీనా కి లోటు ఉన్నట్లు అనిపించటం లేదు. ఎటువంటి చింత లేని హ్యాపీ గ జీవితాన్ని అనుభవిస్తున్న జరీనా ని ఎలా రాము వొళ్ళో పడేటట్లు ఎలా చేస్తారో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాం. కేవలం రాము ఒక్కడికి పరిమితం చేస్తారా లేదా రవి,మహేష్ లు కూడా భాగస్వాములు అవుతారా అనేది మీరే చెప్పాలి. అయూబ్ ఎలాంటివాడో, ఎంత సత్తా వున్నవాడో చెప్పుంటే దాన్నిబట్టి అయినా జరీనా మీద,అయూబ్ మీద ఒక అంచనా కి రాగలం. జరీనా-రాజన్న మధ్య సంభాషణలు చాల బాగున్నాయ్, రాజన్న ఆలోచన లేని అమాయకపు మాటలు చాల సరదాగా వున్నా జరీనా కోపం తీచ్చుకోవడం, మరల ఎడ్జెస్ట్ అవ్వడం బాగుంది. రాజన్న వీళ్ళ ముగ్గురు జరీనా గురుంచి ఎం మాట్లాడారో చెప్పారు కాబట్టి జరీనా వీళ్ళ ముగ్గురుని ఎలా ట్రీట్ చేస్తుందో చూడాలి. నెక్స్ట్ అప్డేట్ లో అయినా జరీనా గురుంచి ఏదయినా చిన్న హింట్ ఇస్తారేమో చూడాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
చాలా థాంక్స్ విక్కీ గారు.....
ఎప్పటిలానే మీ రివ్యూ చాలా బాగున్నది.....
జరీనా విషయంలో ఆమెను ఒళ్ళోకి లాక్కోవడం రాముకి కష్టమే....కాని ట్రై చేయడంలో తప్పు లేదు కదా....