26-08-2022, 07:19 PM
ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది .ఇంతకీ అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది .ఎందుకు వెళ్ళింది. అమ్మ ఉంటే ఈ తలనొప్పిల ఉండేది కాదు కదా.
నేను అందుకే తెలిసిన వాళ్ల దగ్గర వాకబు చేసాను. ఉత్తరం ప్రకారం చూస్తే ఆశ్రమానికొ, హరే రామ్ మట్టంకో వెలి ఉంటుంది.
రాధా : అన్నయ్య అవును ఒకసారి అమ్మ ఆశ్రమం అడ్రస్ నను అడిగింది. సరే ఆ నంబర్ కి ఫోన్ చేసి నేను అడుగుతాను.
హలో ఇది అమ్మ వృద్ధాశ్రమం కదా అండి. నేను డొనేషన్స్ ఇవ్వాలనుకుంటున్న ఆశ్రమం లో ఎంతమంది ఉంటారు. కొత్తగా సుధా అనే పేరు ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారా.
ఆ .....ఏంటి అమ్మ అక్కడికి వెళ్లిందా .దేవుడు మన మొరా ఆలకించారు..
ఈ మాటలన్నీ వింటున్న కృష్ణమూర్తికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .ఇంతకాలం నన్ను ఎంతో ఓర్పుగా భరించిన సుధా గొప్పతనం తెలుసుకున్నారు. తనను ఒక్క రోజు చూసుకోవడం కష్టమైంది పిల్లలకు. భరించే అమ్మ దొరికినందుకు సంతోషిస్తున్నారు. నిజంగా నా సుధ దేవత. నేను ఎన్ని విధాలుగా కష్టపెట్టిన, నన్ను ఎన్నడూ పల్లెత్తు మాట కూడా అనేది కాదు. ఈ కొన్ని గంటల్లోనే ఆమె లేకుండా నేను ఉండలేను అని అర్థం అయ్యింది. నేను లేనిదే ఆమె బ్రతక గలదు ఏమోగానీ, ఆమె లేనిదే నేను బ్రతకలేను.
డాక్టర్ లోనికి రాగానే ఆయనతోపాటు రవి, రాధా కూడా బెడ్ దగ్గరికి వచ్చారు.
నాన్న... నాన్న అదిగో డాక్టర్ వచ్చారు లే.... నాన్న అప్పుడే నెమ్మదిగా మెలకువ వచ్చినట్లుగా కళ్ళు తెరిచారు.
ఎలా ఉంది .. కొంచెం నీరసంగా ఉంది.... మరేం పర్లేదు మీరు డిస్చార్జ్ కావచ్చు .కొంచెం జాగ్రత్తగా ఉండండి డాక్టర్ వెళ్ళిపోయారు.
నాన్న .... అమ్మ ఆచూకీ తెలిసింది. ఈరోజు వెళ్దాం అంటూ డిశ్చార్జ్ కి అన్ని సన్నాహాలు పూర్తి చేశారు.
కృష్ణమూర్తి, రవి, రాధ కార్లో సరాసరి అమ్మ ఆశ్రమం దగ్గర ఆగారు.
నవమాసాలు మోసి, కనీ ,పెంచి ,లాలించి, పాలించి, అనారోగ్యంలో సేవ చేసి, రక్షణ ఇచ్చి ,ఆసరా అయ్యి, శక్తి ఉడగి పండుటాకై నీ చేతిలో నేలరాలుతుంది..
ఎదురుగా అమ్మ బొమ్మ దగ్గర రాసి ఉంది.
woman
w_wonderful mother
o_outstanding friend
m_marvelous daughter
a_adorable sister
n_nice gift from God to man
రాధా ఇలా అక్కడ ఉన్న కొటేషన్స్ చదువుతుంటే, రవి తొందర పెట్టి తీసుకొని వెళ్ళిపోయాడు.
ఆఫీస్ రూమ్ లో ఓ పెద్దావిడ కూర్చుంనారు. వెనక పక్క గోడ పైన ఇలా రాసి ఉంది .జీవితం ఒక అద్దం లాంటిది, దాన్ని చూసి మనం నవ్వితే అది నవ్వుతుంది. మనం ఏడిస్తే అది ఏడుస్తుంది. తేడా అర్థంలో లేదు మనలో ఉంది. మన జీవితంలో సమస్యలు కూడా అంతే ధైర్యంగా ఎదుర్కోవాలి.
సుధా గురించి వివరాలు తెలియ చేసి. ఒక్కసారి సుధనీ పిలిపించమని అడుగుతారు. ఆవిడ పక్కనే ఉన్న విశాలమైన గది చూపిస్తూ అక్కడ కూర్చోండి . నేను పిలిపిస్తాను అని చెప్పారు. ఈ ముగ్గురూ ఆ విశాలమై ఆ గదిలోకి వెళ్లారు. ఆ గది గోడలపైన అందమైన ఆణిముత్యాలు లాంటి కొటేషన్స్. టెన్షన్ లో ఉన్న ఈ ముగ్గురు మౌనంగా ఆ కొటేషన్స్ ని చదువుతూ ఉన్నారు.
ఎంత ఖరీదైన వస్తువు ధరించిన విడువక తప్పదు.
ఎంత పంచభక్ష పరమాన్నాలు తిన్న విసర్జించుట తప్పదు.
ఎంత ఖరీదైన కారు ఎక్కిన దిగి నడవక తప్పదు.
ఎంత ఎత్తుకు వెళ్ళిన తిరిగి నేల పైకి రాక తప్పదు.
ఎంత గొప్ప ప్రదేశాన్ని చూశాను తిరిగి సొంతగూటికి చేరక తప్పదు.
ఎంత గొప్ప అనుభూతి పొందిన తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు.
ఇదే జీవితం.
జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే.
ఎన్నిసార్లు ఓడిన గెలవడానికి అవకాశం ఉంటుంది.
గమ్యం అనంతం ...గమనం అనేకం.....
ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా సాగిపోయేది జీవితం.
ముసలితనం
నీ శరీరం లేచి నిలబడడానికి సహకరించ లేని రోజు.
నీ చేతులతో నీళ్ళు కూడా తాగలేని రోజు.
నీ కాళ్ళు ఒక్క అడుగు కూడా వేయలేనీ రోజు.
నీ పనులకు మరొకరి మీద ఆధార పడిన రోజు.
నీ భావాలను నీ నోటితో పలకలేని రోజు.
నీ నిస్సహాయ స్థితి చూసి నీకే జాలి కలిగిన రోజు.
నీ జీవితంలో ఏం సాధించావు ఏం పోగొట్టుకున్నావు నీకే తెలుస్తుంది.
కానీ అప్పటికే అంతా నీ చేజారి పోతుంది.
తప్పులు దిద్దుకునే అవకాశం కూడా ఉండదు.
చదువుతున్న కృష్ణమూర్తి కి తను నిన్నటి పరిస్థితి గుర్తుకొచ్చే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
తలుపు శబ్దం కావడంతో గుమ్మం వైపు చూసారు అందరూ.
పసుపుపచ్చని చీరలో ,నుదుట ఎర్రని బొట్టు ప్రకాశవంతంగా వెలుగుతూoటే మృదు మధుర అందెల సవ్వడి ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తుంటే గంభీరంగా అడుగు పెట్టింది సుధా.....
అమ్మ ...అమ్మ ....అంటూ చిన్న పిల్లల్ల ఏడుస్తూ ఇరువైపులా హత్తుకున్నారు పిల్లలిద్దరు. భుజం పై తల ఆనించిన ఇద్దరిని తల నిమురుతూ అలాగే ఉండిపోయింది .
అమ్మ నీకేం తక్కువ అయింది అని వచ్చావు?
ముందు రవి అన్నాడు ...
అన్ని ఎక్కువ అయ్యాయి ....భరించలేక వచ్చేసా స్పష్టంగా అంది సుధా.
నీకేది అవసరమైన నాన్న క్షణాల్లో తెచ్చి పెడుతున్నారు. కదా.. ప్రేమ లేకుంటే అలా చేస్తారా అంది రాధ.
మొన్ననే గోపాల్ పెళ్లి లో బంగారం కూడా కొనిచ్చాను కదా ..ప్రేమ లేకుంటే చస్తానా .ఏం తక్కువైందని ఇలా వచ్చావ్. .. అన్నాడు కృష్ణమూర్తి .

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ