23-07-2022, 09:44 AM
హాస్పిటల్ లో కరెంట్ పోవటం అనేది నిహారికి-రాముల మధ్య ఒక అవకాశం కోసం సృష్టించారు. హాస్పిటల్ లో కరెంట్ పోవటం ఏంటి అని నా లాంటి పిల్లిపిత్తిరి గాళ్ళు బుర్రచించుకోకుండా, ఆ చిన్న విషయాన్ని ఎంతో క్లియర్ గా వివరించారు. కథ వ్రాయటం , కథాగమనం అద్భుతంగా ముందుకు నడిపించటం మీకే చెల్లింది ప్రసాద్ గారు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)