21-07-2022, 07:26 PM
వార్డ్ బోయ్ : ఏం లేదు మేడమ్….అడ్మినిష్ట్రేషన్ డిపార్ట్ మెంట్ ఫ్యూజ్ ట్రిప్ అయింది….అది సరిచేసేసరికి లేటయింది…
నిహారిక : సరె….ఆపరేషకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయా…..
వార్డ్ బోయ్ : అయ్యాయి మేడమ్….అది చెబుదామనే వచ్చాను….
నిహారిక : సరె….పద….పిల్లాడిని ఆపరేషన్ ధియేటర్ లోకి తీసుకెళ్ళండి…నేను వస్తాను…..
వార్డ్ బోయ్ సరె అని తల ఊపి వెళ్ళిపోయాడు.
రాము : హాస్పిటల్ లో కరెంట్ కూడా పోతుందా….
నిహారిక : అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది….
రాము : మరి ఆపరేషన్ జరిగేటప్పుడు పవర్ ఆఫ్ అయితే ఎలా….icu లో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి…..
నిహారిక : హాస్పిటల్ లో మొత్తం మూడు ఫేజ్ లు ఉంటాయి….మొదటికి ఆఫరేషన్….icu, రెండవది అడ్మిన్ డిపార్ట్ మెంట్….మూడవది కింద ఫ్రంట్ ఆఫీస్….మొదటి ఫేజ్ ఎప్పుడు ఎలర్ట్ గా ఉంటుంది….ఎప్పుడూ కరెంట్ పోవడం అనేది జరగదు….ఒక వేళ పవర్ ఆఫ్ అయినా ఒకటి రెండు నిముషాల్లో జనరేటర్ స్టార్ట్ అవుతుంది….ఇక రెండు, మూడు ఫేజ్ లకు అసలు ఇబ్బంది ఉండదు…అది కూడా ఐదు నిముషాల్లో జనరేటర్ స్టార్ట్ అవుతుంది….నీ డౌట్ క్లియర్ అయిందనుకుంటా….(అంటూ పైకి లేచి అక్కడ ఉన్న డ్రస్సింగ్ రూమ్ లోకి వెళ్ళింది.)
ఐదు నిముషాల తరువాత సర్జరీ డ్రస్ వేసుకుని బయటకు వచ్చి రాము వైపు చూసి, “వెళ్దామా,” అని బయటకు వచ్చి ఆపరేషన్ ధియేటర్ వైపు నడిచింది.
రాము కూడా లేచి ఆమె వెనకాలే ఆపరేషన్ ధియేటర్ వైపు నడిచాడు.
అప్పటికే పిల్లాడిని ధియేటర్ లోకి తీసుకెళ్ళడంతో రెజీనా అక్కడే చైర్ లో కూర్చుని టెన్షన్ పడుతున్నది.
నిహారికని….ఆమె వెనకాలే రాము రావడం చూసి రెజీనా లేచి నిల్చున్నది.
నిహారిక : (రెజీనా దగ్గరకు వచ్చి) టెన్షన్ పడాల్సిన పని ఏమీ లేదు….చాలా చిన్న ఆపరేషన్….తొందరగానే అయిపోతుంది….
రెజీనా : నాకు ఎందుకో కంగారుగా ఉన్నది మేడమ్….
నిహారిక : ఏం పర్లేదు….(అంటూ రాము వైపు చూసి) నేను లోపలికి వెళ్తాను….దాదాపు గంటన్నర పడుతుంది…(అని ధియేటర్ లోపలికి వెళ్ళింది.)
ధియేటర్ తలుపు క్లోజ్ అవగానే రెజీనా రాము దగ్గరకు వచ్చి అతని చేతిని పట్టుకుని తన తలని రాము భుజం మీద ఆనించి గట్టిగా కళ్ళు మూసుకున్నది.
రాము మెల్లగా రెజీనా ని అక్కడ చైర్ లో కూర్చోబెట్టి ఆమె పక్కనే తను కూడా కూర్చుని ఆమె చేతిని పట్టుకుని ధైర్యం చెబుతున్నాడు.
అరగంట తరువాత రాము, “కాఫీ ఏమైనా తాగుతావా,” అనడిగాడు.
రెజీనా : తాగాలనే ఉన్నది…కాని ఇక్కడ నుండి కదలాలనిపించడం లేదు…లొపల ఎలా ఉన్నదో అని టెన్షన్ గా ఉన్నది…
రాము : సరె….నేను వెళ్ళి తెస్తాను ఉండు….(అంటూ లేవబోయాడు.)
రెజీనా : (కాని రాముని లేవనీయకుండా గట్టిగా పట్టుకుని) వద్దు రామూ….నువ్వు నన్ను వదిలి అసలు వెళ్ళొద్దు…. నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉన్నది….ఆపరేషన్ అయిపోయే దాకా నువ్వు ఇక్కడే ఉండు….
దాంతో రాము మళ్ళీ కూర్చుని అక్కడ వార్డ్ బోయ్ ని పిలిచి డబ్బులు ఇచ్చి ఇద్దరికీ కాఫీ తెమ్మని చెప్పాడు.
ఐదు నిముషాల తరువాత అతను తెచ్చిన కాఫీని ఇద్దరూ తాగారు.
అలా దాదాపు గంటన్నర పాటు ఇద్దరూ అక్కడే కదలకుండా కూర్చున్నారు.
పావుగంట తరువాత నిహారిక ఆపరేషన్ ధియేటర్ నుండి బయటకు వచ్చి మొహానికి ఉన్న మాస్క్ తీసి వాళ్ళిద్దరి వైపు చూసింది.
అప్పటికే నిహారిక ఏం చెబుతుందా అన్న టెన్షన్ తో రాము, రెజీనా ఆమె వైపు చూస్తున్నారు.
నిహారిక : (వాళ్ళిద్దరి వైపు చూసి నవ్వుతూ) అంత టెన్షన్ పడాల్సిన పని లేదు….ఆపరేషన్ బాగా జరిగింది….ఇక పిల్లాడికి ఏ ఇబ్బంది లేదు…..
ఆ మాట వినగానే రాము ఆనందంగా అక్కడ ఎవరు ఉన్నారనేది గమనించకుండా నిహారికని గట్టిగా కౌగిలించుకుని థాంక్స్ చెప్పాడు.
రాము అలా చేస్తాడని ఊహించని నిహారికకి ఒక్క క్షణం ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు.
నిహారిక : రామూ….రామూ….అందరూ చూస్తున్నారు వదులు….
దాంతో రాము వెంటనే నిహారికని వదిలేసి, “సారి….నిహారికా….ఆనందంలో ఏం చేస్తున్నానో నాకే అర్ధం కావడం లేదు,” అన్నాడు.
నిహారిక : పర్లేదు రామూ…..
రెజీనా : చాలా థాంక్స్ డాక్టర్ గారు….పిల్లాడిని చూడొచ్చా…..
నిహారిక : లేదు….ఒక్క అరగంట తరువాత icu కి షిఫ్ట్ చేస్తారు….అప్పుడు దూరం నుండి చూడండి….
రెజీనా : రూమ్ కి ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు…..
నిహారిక : రెండు రోజులు icu లో అబ్సర్వేషన్ లో పెడతారు….తరువాత రూమ్ కి షిఫ్ట్ చేస్తాను….ఈ రెండు రోజులు మీరు ఇద్దరూ హాస్పిటల్ లో ఉండక్కర్లేదు….అప్పుడప్పుడు వచ్చి బాబుని చూడొచ్చు….icu లోకి ఎక్కువ మంది రాకూడదు….పైగా ఎక్కువ సేపు ఉండకూడదు….
రాము : అలాగే నిహారికా….మేము ఇంటికి వెళ్ళిపోతాము…..
నిహారిక : సరె….రామూ….(అంటూ ప్రిస్కిప్షన్ మీద ఏవో మందులు రాసి వార్డ్ బోయ్ కి ఇస్తూ) వీటిని పిల్లాడికి వాడండి….జాగ్రత్తగా చూసుకోండి….ఏమాత్రం తేడా వచ్చినా నేను ఊరుకోను….(అని రాము వైపు చూసి) పద రామూ …నా క్యాబిన్ కి వెళ్ళి మాట్లాడుకుందాం….
రాము, రెజీనా ఇద్దరూ నిహారిక క్యాబిన్ లోకి వెళ్ళి కూర్చున్నారు.
నిహారిక : (రెజీనా వైపు చూసి) ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు….ఆరు నెలల్లో బాబు ఆరోగ్యంగా ఉంటాడు….హార్ట్ ఆపరేషన్ కాబట్టి ఈ ఆరు నెలను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి…..