25-12-2018, 11:08 PM
నాకు బాగా నచ్చిన ఎపిసోడ్ ఇది. చాల సరదాగా అల్లరిగా ఆటపట్టిస్తూ శృంగారం ఉంటుంది. వాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల చాల బాగుంటుంది. త్వరగా ఈ కథ ని xossip లో ఉన్నంతవరకు రాసిస్తే అజయ్-సౌమ్య ప్రేమ ఎలా మొదలు అవుతుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న. సౌమ్య అజయ్ ప్రేమని ఒప్పుకుందా లేదా అని చాల అతృతతో ఎన్నోరోజుల నుండి వెయిట్ చేస్తున్న.