16-07-2022, 12:09 PM
(21-05-2022, 09:23 PM)Thorlove Wrote: హై అండి శివ గారు.....
మీ స్టోరీ ఒక 20 రోజుల క్రితం మొదలుపెట్ట అండి...ఇప్పటికి అయ్యింది....
One of the bigggest story అండి....చాలా అంటే చాలా బాగుంది.....పిచ్చ గా నచ్చింది నాకు.....
ఇంకా మీ రైటింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు....చాలా అద్భుతంగా రాసారు.....మధ్యలో ఎన్నో కష్టాలు వచ్చిన స్టోరీ ని మాత్రం ఆపలేదు....మీ డెడికేషన్ కి hatsoff అండి....ఇలాగే మన హీరో శివ ని సెంచరీ కొట్టించాలి అని ఆశిస్తున్నాం.....
మీ తరువాతి అప్డేట్ కోసం వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తున్నాం.....
thanks guruu
sorry for delay , get ready to read the big update