Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రాము అక్కడే ఉన్న రిమోట్ తీసుకుని ac ఆన్ చేసి సోఫాలో కూర్చుంటూ, “ఖర్చు గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా….ముందు పిల్లాడు హెల్ప్ బాగుంటె చాలు,” అన్నాడు.

అలా గంట గడిచిన తరువాత నర్స్ మెడికల్ రిపోర్ట్ లు తీసుకుని వాళ్ళున్న రూమ్ కి వచ్చింది.
ఆమె వెనకాలే డాక్టర్ నిహారిక కూడా వచ్చింది.
నిహారిక : హాయ్ రాము గారు…నేనే మీతో మాట్లాడింది….
రాము : ఓహ్….మీరా….కార్డియాలజిస్ట్ అంటే….ఏదో యాభై ఏళ్ళు ఉంటాయనుకున్నా….కాని మీరు చాలా యంగ్ గా ఉన్నారు…..(అంటూ తనకు అలవాటు అయిన పొగడ్త వదిలాడు.)
నిహారిక : (చిన్నగా నవ్వుతూ) అవునా….అలా ఎందుకు అనుకున్నారు…..(అంటూ రిపోర్ట్ లు చూస్తున్నది.)
రాము : ఏమో….మీ మాటలు…ఇక్కడ మీ గురించి నేను విన్నదాన్ని బట్టి మీరు చాలా పెద్దవారని అనుకున్నాను…. (అంటూ ఆమెను పైనుండి కింద దాకా చూస్తున్నాడు.)
అంత రాత్రి పూట రావడంతో కొంచెం నిద్ర కళ్ళతో ఉన్నా నిహారిక చాలా అందంగా కనిపిస్తున్నది.
నిహారిక : (రాము చూపులు తన ఒంటిని తడమటం గమనించి) రాము గారు…
రాము : (వెంటనే అలెర్ట్ అయ్యి) చెప్పండి….
నిహారిక : రాము గారు…ఆపరేషన్ ఉదయం ఏడు గంటలకు చేస్తాను…దాదాపు రెండు గంటలు పడుతుంది…మీరు ఓకె అంటే ఈ పేపర్స్ మిద సంతకం చేయండి (రాము అలాగే అని తల ఊపడంతో ఆమె తన పక్కనే ఉన్న నర్స్ వైపు చూసి) సంతకం చేసిన తరువాత పేపర్స్ తీసుకుని నా కేబిన్ కి వచ్చేయ్…ఈ లోపు నేను ఆపరేషన్ కి ఏర్పాట్లు చేయిస్తాను….(అని అక్కడ నుండి వెళ్ళిపోయింది.)
రాము నర్స్ చేతిలో ఉన్న పేపర్స్ తీసుకుని రెజీనా వైపు చూసి, “రెజీనా ఇందులో సంతకం పెట్టు,” అన్నాడు.
రెజీనా అలాగే అన్నట్టు తల ఊపుతూ రాము చేతిలో పేపర్స్ తీసుకుని సంతకం పెట్టి నర్స్ కి ఇచ్చింది.
నర్స్ వాటిని తీసుకుని అక్కడనుండి తీసుకుని వెళ్ళిపోయింది.
రాము అక్కడ కూర్చుని తన అత్తయ్య మీనాకు ఫోన్ చేసి విషయం చెప్పి రావడానికి లేట్ అవుతుందని చెప్పాడు.
రెజీనా మనసు ఇప్పుడు ఆనందంతో నిండిపోయింది…..అప్పటి దాకా ఈ ఆపద ఎలా గట్టెక్కుతుందో…..తన కొడుకు తనకు దక్కుతాడో లేదో అన్న బాధలో ఉన్న ఆమెకు రాము చేస్తున్న సహాయం చూసి….తన కొడుకు తొందరలోనే ఆరోగ్యంగా ఉంటాడని సంతోషపడిపోతున్నది.
రెజీనా బెడ్ దగ్గరకు వెళ్ళి తన కొడుకుని పట్టుకుని పడుకున్నది.
అది చూసిన రాము ఆమెను కదిలించకుండా అక్కడే ఉన్న సోఫాలో పడుకున్నాడు.
అప్పటికే బాగా అలిసిపోవడంతో రాముకి తెలియకుండానే కళ్ళు మూతలు పడి నిద్ర లోకి జారుకున్నాడు.
రెజీనా కూడా దాదాపు ఒక గంట తరువాత నిద్ర లేచి చుట్టూ చూసింది….తన కొడుకు ప్రశాంతంగా నిద్రపోవడం చూసి రాము వైపు చూసింది.
రాము సోఫాలో పడుకుని ఉండటం చూసి రెజీనా డోర్ లాక్ చేసి వచ్చి సోఫా దగ్గరకు వచ్చి రాము వైపు ప్రేమగా చూసింది.
రాము నిద్ర పోతుండటంతో రెజీనా మెల్లగా ముందుకు ఒంగి రాము పెదవుల మీద ముద్దు పెట్టి…రాముకి డిస్టబెన్స్ కలగకుండా….రాము పడుకున్న సోఫాని బెడ్ లాగా చేసి మెల్లగా సోఫా మీదకు ఎక్కి రాము పక్కనే పడుకుని తన తలని ఛాతీ మీద పెట్టి చేత్తో రాముని చుట్టేసి కళ్ళు మూసుకుని పడుకున్నది.
తన మీద బరువు పడటంతో రాముకి మెలుకువ వచ్చి చూసాడు.
తన ఛాతీ మీద రెజీనా తల పెట్టి పడుకోవడం చూసి రాము చిన్నగా నవ్వుకుంటూ తన చేత్తో ఆమె నడుముని పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ, “ఏంటి రెజీనా….” అన్నాడు.
రెజీనా : నాకు ఎందుకో చాలా టెన్షన్ గా ఉన్నది రామూ…..
రాము : టెన్షన్ ఎందుకు….సిటీలోనే చాలా బెస్ట్ హాస్పిటల్ ఇది…..
రెజీనా : నిజంగా ఇప్పుడు జరుగుతున్నది….నాకు అంతా కలలాగా ఉన్నది….
రాము తల వంచి తన వైపు చూస్తున్న రెజీనా నుదురు మీద ముద్దు పెట్టాడు.
అలా ముద్దు పెట్టడంతో రెజీనా కి మనసులో అప్పటిదాకా ఉన్న భయం మొత్తం పోయి….ఒక రకమైన భరోసా రావడంతో మళ్ళి రాము ఛాతీ మీద తల పెట్టి పడుకున్నది.
రాము కూడా ఆమెను కదిలించకుండా అలాగే కళ్ళు మూసుకుని నిద్ర పోయాడు.
అలా ఎంతసేపు నిద్ర పోయారో తెలియదు కాని తరువాత డోర్ కొట్టిన శబ్దం వినిపించేసరికి రెజీనా కి మెలుకువ వచ్చి రాము వైపు చూసింది.
రాము ఇంకా నిద్ర పోతుండటం చూసి చిన్నగా నవ్వుతూ అతని పెదవుల మీద ముద్దు పెట్టి లేచి డోర్ తీసింది.
ఎదురుగా నిహారిక నిల్చుని ఉన్నది.
ఆమెను చూసి రెజీనా వెంటనే విష్ చేస్తూ పక్కకు జరిగింది.
నిహారిక లోపలికి వచ్చి సోఫాలో పడుకున్న రాము వైపు చూసి నవ్వుకుంటూ పిల్లాడి దగ్గరకు వెళ్ళి స్టెత్ పెట్టి హార్ట్ బీటింగ్ అన్నీ చెక్ చేసుకుని రెజీనా వైపు తిరిగి, “ఇంకో రెండు గంటల్లో పిల్లాడికి ఆపరేషన్ చేస్తాను….పిల్లాడికి పాలు అలాంటివి ఏమీ పట్టకండి…మళ్ళీ ఇన్‍ఫెక్షన్ వస్తుంది….ఆ విషయం మర్చిపోవద్దు,” అంటూ రాము వైపు చూసి, “ఏంటి రాము గారు నిద్ర పోతున్నారా,” అనడిగింది.
రెజీనా : అవునండీ….రాత్రంతా నిద్ర లేదు….అలిసిపోయాడు….అందుకే పడుకోగానే నిద్ర పోయాడు….
నిహారిక : అలిసిపోక తప్పదు కదండీ….కొడుకు కోసం ఆమాత్రం కష్టపడకపోతే ఎట్లా…..
నిహారిక అలా అనగానే రెజీనా ఒక్కసారిగా సిగ్గుపడిపోయింది.
రెజీనా : అయ్యో….రాము….కొడుకు కాదండి….వాడు నా కొడుకు…..
నిహారిక : (ఆశ్చర్యంగా చూస్తూ) అదేంటి….మీరు రాము బార్య కాదా….
రెజీనా : లేదండి….నేను ''….రాము నాకు చిన్నప్పడి ఫ్రండ్….
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 08-07-2022, 09:56 PM



Users browsing this thread: 1 Guest(s)