Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.50%
651 87.50%
Good
9.95%
74 9.95%
Bad
2.55%
19 2.55%
Total 744 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 191 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
రెజీనా : రామూ….మరి రెండు లక్షలు అవుతుందంట….నా దగ్గర అంత డబ్బులు లేవు…..

రాము : నేను నీకు ఫోన్ స్పీకర్ ఆన్ చేసింది….డాక్టర్ చెప్పింది విని నీ మనసు కుదుట పడుతుందని స్పీకర్ ఆన్ చేసాను….
రెజీనా : నువ్వు చెప్పింది కరెక్టే….కాని….
రాము : ఇక నువ్వు ఏమీ మాట్లాడొద్దు….నేను నీ పక్కన ఉన్న తరువాత కూడా నువ్వు డబ్బు గురించి బాధ పడుతున్నావా….డబ్బు గురించి ఏమీ ఆలోచించొద్దు…..
రెజీనా : నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నావు రామూ…నీకు ఎలా థాంక్స్ చెప్పాలో నాకు అర్ధం కావడం లేదు…
రాము : ఒక పసివాడి ప్రాణం కన్నా రెండు లక్షలు ఎక్కువ కాదు రెజీనా….కాని నువ్వు నాకు ఒక్కమాట ఇవ్వాలి…
రెజీనా : ఏంటి రామూ….
రాము : పిల్లాడికి ఆపరేషన్ అయిన తరువాత నీ మొహంలో సంతోషం చూసిన తరువాత అపుడు అడుగుతాను…. అప్పుడు నువ్వు ఏమడిగినా కాదనకుండా ఇవ్వాలి….
రెజీనా : నిజంగా రాము….నువ్వు ఏమడినా నాకు చేతనైనది చేస్తాను…..
రాము : సరె….ముందు హాస్పిటల్ కి వెళ్దాం పదా…..మెడికల్ రిపోర్ట్ లు అన్నీ తీసుకుని వచ్చేయ్….
రెజీనా అలాగే అని తల ఊపుతూ….బట్టలు సర్దబోయింది.
అది చూసి రాము ఆమెను ఆపుతూ, “ఏం చేస్తున్నావు,” అనడిగాడు.
రెజీనా : అక్కడ టవల్స్, దుప్పట్లు అవసరం అవుతాయి కదా….అందుకని సర్దుతున్నాను….
రాము : రెజీనా….అది కార్పోరేట్ హాస్పిటల్….అవన్నీ అక్కడ ఉంటాయి….(అంటూ ఆమె చేతిలో మెడికల్ రిపోర్ట్ తీసుకుని) ముందు హాస్పిటల్ కి వెళ్దాం పద…..(అంటూ బయటకు వచ్చి కారులో కూర్చున్న తరువాత రవికి ఫోన్ చేసి విషయం చెప్పాడు)
రెజీనా మంచం మీద ఉన్న పిల్లాడిన్ చేతిలోకి తీసుకుని రాము వెనకాలే బయటకు వచ్చి రాము పక్కనే కారులో కూర్చున్నది.
రెజీనా కారులో కూర్చున్న తరువాత రాము హాస్పిటల్ వైపు పోనిచ్చాడు.
కారు పోనిస్తున్నన్నంత సేపూ రెజీనా రాము వైపు ఆరాధనా భావంతో చూస్తుండిపోయింది.
అనుకోకుండా తన జీవితంలోకి వచ్చి ఊహించని విధంగా తనకు అంత పెద్ద సహాయం చేస్తున్న రాముకి మనసులోనే థాంక్స్ చెప్పుకుంటున్నది.
అలా మనసులో రాముకి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పుకున్నదో ఆమెకే తెలియదు.
రెజీనా తన వైపు అలాగే చూస్తుండటం చూసి రాము చిన్నగా నవ్వుతూ, “ఏంటి అలా చూస్తున్నావు,” అనడిగాడు.
రెజీనా : నువ్వు చేస్తున్న సహాయానికి ఎలా థాంక్స్ చెప్పాలో నాకు అర్ధం కావడం లేదు రామూ….
రాము : నువ్వు రుణం తీర్చుకునే మార్గం నేను చెబుతాను కదా….నువ్వు నేను ఏమడిగినా ఒప్పుకుంటానని మాట ఇచ్చావు….గుర్తుందికదా…..
రెజీనా : తప్పకుండా రాము….నువ్వు ఏం చెబితే అది ఏమాత్రం ఆలోచించకుండా చేస్తాను…..
రాము : థాంక్స్ రెజీనా….నా మీద ఆమాత్రం నమ్మకం ఉన్నందుకు…..
రెజీనా : ఏమీ అడక్కుండానే నీ అంతట నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావు….మరి నిన్ను నమ్మకుండా ఎవరిని నమ్మమంటావు రామూ…..
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగానే హాస్పిటల్ వచ్చింది.
రాము కార్ హాస్పిటల్ ముందు ఆపి రెజీనా వైపు చూసి, “రెజీనా నువ్వు హాస్పిటల్ లో డాక్టర్ నిహారిక గారి పేరు చెప్పు….ఆమె ఆల్రెడీ తన స్టాఫ్ తో మాట్లాడతానని చెప్పారు….నువ్వు ఆ ఫార్మాలిటీస్ పూర్తి చెయ్యి,” అన్నాడు.
రాము అలా అనగానే రెజీనా కళ్ళల్లో కంగారు కనిపించింది.
అది చూసి రాము, “ఏమయింది….అంత కంగారు ఎందుకు పడుతున్నావు,” అనడిగాడు.
రెజీనా : నువ్వు లోపలికి రావా…..నాకు ఇక్కడ ఎవరూ తెలియదు….
రాము : (చిన్నగా నవ్వుతూ) నేను కారుని పార్కింగ్ ఏరియాలో పెట్టి వస్తాను….అంతలోకి నువ్వు వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేయ్….ఐదు నిముషాల్లో వస్తాను…..
రెజీనా : సరె….(అంటూ హాస్పిటల్ లోకి వెళ్ళింది.)
రాము కారు పార్కింగ్ ఏరియాలో పెట్టేసి హాస్పిటల్ లోకి వచ్చాడు.
అప్పటికే రెజీనా హాస్పిటల్ రిసెప్షన్ లో డాక్టర్ నిహారిక పేరు చెప్పేసరికి వాళ్ళు పిల్లాడిని హాస్పిటల్ లో చేర్చుకోవడానికి పేపర్స్ రెడీ చేస్తున్నారు.
రాము లోపలికి రావడం చూసి అప్పటిదాకా రెజీనా కళ్ళల్లో కనిపించిన బెదురు మొత్తం పోయి….రాము పక్కనే ఉన్నాడన్న ధైర్యం కనిపించింది.
ఫార్మాలిటీస్ మొత్తం పూర్తి అయిన తరువాత రాము ఫోన్ తీసుకుని నిహారికకి ఫోన్ చేసి, “డాక్టర్ గారూ…. పిల్లాడిని హాస్పిటల్ లో జాయిన్ చేసాను,” అన్నాడు.
నిహారిక : ఆల్రెడీ నాకు ఫోన్ చేసారు రాము గారు…వాళ్ళకు ఏమేం చేయాలో చెప్పాను…వాళ్ళు టెస్ట్ లు చేస్తారు…. దాదాపు గంట పడుతుంది….నేను ఈ లోపు వచ్చేస్తాను….
రాము అలాగే అని కాల్ కట్ చేసాడు.
అంతలో ఒక నర్స్ వచ్చి వాళ్ళను ఒక రూమ్ లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పిల్లాడిని పడుకోబెట్టి టెస్ట్ లకు కావలసిన బ్లెడ్ శ్యాంపిల్స్ తీసుకుని వెళ్ళింది.
బాగా లగ్జరీగా ఉన్న ఆ రూమ్ చూసి రెజీనా చుట్టూ చూస్తూ, “రాము….ఇంత కాస్ట్లీ హాస్పిటల్….చాలా ఖర్చు అవుతుంది కదా,” అనడిగింది.
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 08-07-2022, 09:47 PM



Users browsing this thread: 2 Guest(s)