26-06-2022, 03:38 PM
(13-06-2022, 11:07 PM)kummun Wrote: Nice update.....![]()
బాగా బిజీగా ఉన్నట్టున్నారు..... ఇంతకుముందుతో పోలిస్తే అప్డేట్ల నిడివి కొంచం తగ్గినట్టనిపిస్తుంది.
ధన్యవాదాలు![]()
![]()
ముందుగా అప్డేట్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది....మీరు అన్నట్టు కొంచెం వర్క్ పెరిగింది....దానికి తోడు ఈ కధ చాలా నెలల నుండి రాస్తుండంటం వలన కొంచెం ఇంట్రెస్ట్ కూడా తగ్గింది....అందుకే టైం టు టైం అప్డే ఇవ్వడం లేదు....అప్డేట్ల నిడివి తగ్గలేదు....ఇంతకు ముందు వర్డ్ లో పది పేజీలు ఇచ్చేవాడిని....ఇప్పుడు కూడా అదే పది పేజీలు ఇస్తున్నాను.....




