26-06-2022, 03:22 PM
(This post was last modified: 08-07-2022, 10:05 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
రెజీనా కారులో కూర్చోగానే డోర్ వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని రెజీనా వైపు చూసాడు.
కారులో కూర్చున్న దగ్గరనుండి రెజీనా కారు లోపల చుట్టూ చూస్తున్నది.
అది గమనించిన రాము చిన్నగా నవ్వుతూ, “ఏంటి…ఎప్పుడు కారు చూడనట్టె….ఆశ్చర్యంగా చూస్తున్నావు,” అనడిగాడు.
రెజీనా వెంటనే రాము వైపు చూసి నవ్వుతూ, “ఇంత ఖరీదైన కారు ఎక్కడం ఇదే మొదటి సారి…కారు చాలా బాగున్నది,” అన్నది.
రెజీనా కళ్ళల్లో మెరుపు చూసి రాము చిన్నగా నవ్వుతూ కారు స్టార్ట్ చేసి ఆమె చెప్పిన అడ్రస్ వైపు పోనిచ్చాడు.
కారులో ఉన్నంత సేపు రాము ఆమె వివరాలు మొత్తం అడిగి తెలుసుకున్నాడు.
పావుగంట తరువాత రెజీనా ఒక ఇల్లు చూపించి దాని ముందు ఆపమన్నది.
రాము కారు ఆపి ఆ ఇంటి వైపు చూసాడు….దాదాపుగా పాతబడిన ఇల్లు….రెండు గదులు ఉంటాయి.
రాము కారు దిగి ఆ ఇంటి వైపు చూస్తూ, “రెజీనా నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావా,” అనడిగాడు.
రెజీనా కి ఏం చెప్పాలో తెలియక, “ఏం చేయమంటావు రాము….నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ ఇల్లు ఇవ్వరు… అదీకాక ఇల్లు బాగుంటె…రెంట్ ఎక్కువ ఉంటుంది…ప్రస్తుతానికి అంత డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో లేను…సరె…నేను ఇక వెళ్తాను,” అని అడుగు ముందుకు వేయబోయింది.
రాము : అదేంటి….నేను ఇంట్లోకి రావద్దా…..
రెజీనా : నాక్కూడా నిన్ను రమ్మనాలనే ఉన్నది….కాని నా పేదరికం నీకు నచ్చదు…..అందుకే నిన్ను లోపలికి పిలవడం లేదు….
రాము : పర్లేదు….నేను ఏమీ అనుకోనులే….భయపడకు….
రెజీనా : సరె….లోపలికి రా….(అంటూ ఇంటి లోపలికి దారి వెళ్ళింది.)
రాము కూడా ఆమె వెనకాలే లోపలికి వెళ్ళాడు.
లోపలికి వెళ్ళిన తరువాత ముందు గదిలో ఒక చిన్న పిల్లాడి పక్కన ఒక అమ్మాయి పడుకుని ఉండటం చూసాడు.
వీళ్ళిద్దరూ లోపలికి రావడం చూసి ఆ అమ్మాయి లేచి రెజీనా తో, “అక్కా….నేను మా ఇంటికి వెళ్తాను,” అని వెళ్ళింది.
రెజీనా మంచం మీద కూర్చుంటూ తన కొడుకు వైపు చూసి, “హమ్మయ్య….వీడు ఇంకా నిద్ర లేవలేదు,” అంటూ రాము వైపు చూసి అక్కడ ఉన్న చైర్ చూపించి, “కూర్చో రామూ….అలా నిలబడ్డావేంటి,” అన్నది.
రాము ఆ చైర్ లో కూర్చుంటూ, “కరెక్ట్ టైంకే వచ్చామన్నమాట,” అన్నాడు.
రెజీనా అవునన్నట్టు తల ఊపుతూ పిల్లాడిని మంచం మీద సరిగా పడుకోబెట్టి…చిన్న బ్లాంకెట్ తీసుకుని పిల్లాడి మీద కప్పింది.
అది చూసిన రాము ఏదో గుర్తుకొచ్చినట్టు రెజీనా వైపు చూసి, “అవును….ఇందాక ఏదో కోలుకోని దెబ్బ తగిలింది అన్నావు…ఏంటది,” అనడిగాడు.
రెజీనా భారంగా ఊపిరి పీలుస్తూ, “నా బాధని చెప్పి….నిన్ను బాధపెట్టడం ఎందుకు రామూ,” అన్నది.
రాము చైర్ లోనుండి లేచి రెజీనా దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసి భరోసా ఇస్తున్నట్టు పట్టుకుని, “నీకు చెప్పాలని లేకపోతే చెప్పొద్దు…కాని ఫ్రండ్స్ కి బాధ చెబితే నేను ఆ బాధ తీర్చగలనో లేదో తెలియదు…కాని నీకు ఉన్న బాధ తెలిస్తే అది తీరడానికి దారి ఏమైనా దొరుకుతుందేమో తెలుస్తుంది,” అన్నాడు.
రెజీనా తన భుజం మీద ఉన్న రాము చేతిని పట్టుకుని తల ఎత్తి రాము వైపు చూసింది.
రెజీనా ని అంత ప్రేమగా పెళ్ళి అయిన దగ్గర నుండీ ఎవరూ అడక్కపోయే సరికి ఆమె కళ్ళల్లో నుండి బాధ కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తున్నది.
రాము వెంటనే రెజీనా పక్కనే కూర్చుని కన్నీళ్ళు తుడుస్తూ, “రెజీనా…బాధపడకు….నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు… ఇష్టం లేకపోతే చెప్పొద్దు,” అన్నాడు.
రెజీనా తన తలని రాము భుజం మీద తల పెట్టి ఏడుస్తూ, “లేదు రామూ….పెళ్ళి అయినప్పటి నుండీ ఇంత ప్రేమగా ఎవరూ నాతో మాట్లాడలేదు…ప్రాబ్లమ్స్ వచ్చిన దగ్గర నుండీ నా మొగుడు నాతో ఎప్పుడూ కోపంగా…చిరాగ్గా మాట్లాడే వాడు…దానికి తోడు వాళ్ళ అమ్మా వాళ్ళు వచ్చి మా గొడవలను ఇంకా పెంచి నా మొగుడి చేత నాకు డైవోర్స్ ఇప్పించి వాళ్ళతో తీసుకెళ్ళిపోయారు,” అన్నది.
రాము తన చేత్తో రెజీనా తల మీద నిమురుతూ, “సరె….తరువాత ఏం జరిగింది,” అనడిగాడు.
రెజీనా ఏడుపుని ఆపుకోవడానికి ట్రై చేస్తూ జరిగింది చెప్పడానికి ట్రై చేస్తున్నది.
కాని ఏడుపు వలన వస్తున్న ఎక్కిళ్ళ మధ్యలో రెజీనా నోటి నుండి మాటలు రావడం లేదు.
దాంతో రాము ఆ గదిలో మూలగా ఉన్న కుండ లోనుండి గ్లాసుతో నీళ్ళు తెచ్చి రెజీనా కి ఇచ్చి తాగమన్నాడు.
రెజీనా నీళ్ళు తీసుకుని తాగేసి గ్లాసు పక్కన పెట్టింది.
ఐదు నిముషాల తరువాత రెజీనా కుదుటపడిన తరువాత రాము మళ్ళీ రెజీనా పక్కనే కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ, “తరువాత ఏం జరిగింది చెప్పు రెజీనా….నీకు వచ్చిన ఏ బాధ అయినా ఏమాత్రం సందేహించకుండా నాతో చెప్పు….నాకు చేతనైనంత హెల్ప్ చేస్తాను,” అన్నాడు.
రెజీనా తల పైకి ఎత్తి రాము కళ్ళల్లోకి చూస్తూ, “నువ్వు హెల్ప్ చేస్తావని కాదు రామూ…నా బాధ నీకు చెబితే అందులో కొద్దిగైనా ఆ బాధ తగ్గుతుందనే ఉద్దేశ్యంతో చెబుతున్నా….” అన్నది.
రాము అలాగే అన్నట్టు తల ఊపుతూ, “సరె….నువ్వు ఏ ఉద్దేశ్యంతో చెప్పినా అది నీ ఇష్టం….ముందు ఆ ప్రాబ్లం ఏంటో చెప్పు,” అన్నాడు.
రెజీనా చేత్తో తన కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ, “మా ఆయన వెళ్ళిపోయిన తరువాత ఒకరోజు (తన కొడుకు వైపు చూస్తూ) వీడికి ఒంట్లో బాగుండలేదు….దాంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళాను….అప్పుడే నా జీవితంలో ఊహించని దెబ్బ తగిలింది,” అన్నాది.
రాము : పిల్లాడికి ఏమయింది….డాక్టర్ ఏమన్నాడు…..
రెజీనా : టెస్ట్ లు మొత్తం చేసిన తరువాత పిల్లాడి గుండెకు చిన్న రంధ్రం ఉన్నది…ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపరేషన్ చేయాలని చెప్పాడు…ఆపరేషన్ కి దాదాపు రెండు లక్షలు అవుతుందని చెప్పాడు…అదీ గవర్నమెంట్ హాస్పిటల్ లో అయితే ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు…కాని తరువాత అయ్యే మందులు….ట్రీట్ మెంట్ కి చాలా అవుతుందని చెప్పాడు….
రాము : మరి ఆపరేషన్ చేపించావా…..
రెజీనా : (లేదన్నట్టు అడ్డంగా తల ఊపుతూ) లేదు రామూ…ఆపరేషన్ చేయడానికి పైనుండి అప్రూవల్ రావాలన్నారు…దానికి తోడు…ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు…వాళ్ళందరికి ఓకె వచ్చిన తరువాత మా అబ్బాయికి చేస్తామని చెప్పారు…..
(2 B Continued.....)
(తరువాతి అప్డేట్ 685 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/thread-27-page-685.html)