26-06-2022, 03:22 PM
రాము : ఏం లేదు….కొద్దిసేపు మెదలకుండా ఉండు…..
దాంతో రవి, మహేష్ లు ఎదురుగా ఉన్న సోఫా మీద కూర్చుని రెజీనా వైపు చూస్తున్నారు.
రాము : (చేత్తో రెజీనా తల మీద నిమురుతూ) రెజీనా…నీకు వచ్చిన బాధ ఏం లేదు…నీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా చేస్తాను….తరువాత ఏమయిందో చెప్పు…..
రెజీనా తల ఎత్తి తన కళ్ళ నుండి వస్తున్న నీళ్ళను చేత్తో తుడుచుకుంటూ చెప్పాలా వద్దా అన్నట్టు రవి, మహేష్ ల వైపు చూసింది.
రెజీనా కళ్ళల్లో భావాలను చదివినవాడిలా రాము ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ…ఇంకో చేత్తో రెజీనా చెక్కిళ్ళ మీద నిమురుతూ, “వాళ్ళిద్దరూ నా ఫ్రండ్స్…కావాలంటే చేతనైన సహాయం చేస్తారు…ఏమీ ఆలోచించకుండా జరిగింది చెప్పు,” అన్నాడు.
రెజీనా : (రాము వైపు చూసి) మొగుడి డైవోర్స్ ఇవ్వడమే ఒక దెబ్బ అన్నట్టు…ఇంకో దెబ్బ నా జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలింది….
రాము : ఏంటది…..
రెజీనా : కాని ఇవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నా…..
రాము : అదేం లేదు రెజీనా….నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెబితే నాకు చేతనైనంత సహాయం చేస్తాను…..
రెజీనా ఏదో చెప్పబోతుండటగా మోహన్ లోపలికి వచ్చి రాము వైపు చూస్తూ, “సార్….ఏమైనా తింటారా,” అనడిగాడు.
మహేష్ : ఏమున్నది….
మోహన్ : బిర్యాని తెప్పించాను సార్….మీరు ఊ అంటే వడ్డిస్తాను…..
రవి : సరె….వడ్డించు…..
రాము : రెజీనా కూడా వెళ్ళాలంటున్నది….వడ్డించెయ్….తినేసి ఇంటికి వెళ్తుంది….
రెజీనా : పర్లేదు రాము….నాకు ఆకలిగా లేదు….ఇంట్లో పిల్లాడు ఒక్కడే ఉన్నాడు….నేను వెళ్తాను….
మోహన్ : (రెజీనా వైపు చూసి) పర్లేదు రెజీనా…చిన్నగా బిర్యాని తిన్న తరువాతే వెళ్దువు గాని…మా చెల్లి పిల్లాడికి తోడుగా పడుకున్నది…ఏదైనా అవసరం అయితే ఫోన్ చేసుద్ది….నువ్వు కంగారు పడకు….
రెజీనా : చాలా థాంక్స్ మోహన్….మనసులో టెన్షన్ తగ్గించేసావు…..
రవి : సరె….రెజీనా కంగారు కూడా తగ్గిపోయింది…..ఇక వడ్డించు మోహన్….బాగా ఆకలేస్తున్నది….
మోహన్ అలాగే అన్నట్టు తల ఊపి పని వాళ్ళను పిలిచి బిర్యాని వడ్డించమని చెప్పాడు.
పనివాళ్ళు వచ్చి నలుగురికి ప్లేట్లలో బిర్యాని పెట్టి వాళ్ళకు ఇచ్చారు.
దాంతో వాళ్ళు నలుగురూ (రాము, రవి, మహేష్, రెజీనా) తింటూ ఉన్నారు.
రాము : (రెజీనా వైపు చూసి) అవును…ఇంతకు ముందు…నేను తెలుసని అన్నావు కదా…నీకు నేను ఎలా తెలుసు…
రెజీనా : (నవ్వుతూ రాము వైపు చూస్తూ) అది….నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా….
రాము : అవును….నేను ఎలా తెలుసు….చెప్పు…..
రెజీనా : ఏంటి….ఇంకా నన్ను గుర్తుపట్టలేదా….నా పేరు అయినా నీకు గుర్తుంటది అనుకున్నాను….
రాము : నిన్ను గుర్తుపట్టడం ఏంటి….నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు…..
రెజీనా : అవును…నీకు ఎంతో మంది పరిచయం ఉంటారు…అందులో నేను గుర్తు ఉండాల్సిన అవసరం లేదు కదా...
రాము : (బిర్యాని ముద్దని నోట్లో పెట్టుకుంటూ) నీకు పజిల్స్ అంటే బాగా ఇష్టంలా ఉన్నది….ఎక్కువ సాగదీయకుండా నేను ఎలా తెలుసు….అసలు నువ్వు ఎవరు చెప్పు……
రెజీనా : నేను రామూ….నీ టెన్త్ క్లాస్ క్లాస్ మేట్….రెజీనా ని….
రాము : టెన్త్ క్లాసా…..(అంటూ ఆలోచిస్తున్నాడు.)
రెజీనా : (రాము వైపు చూస్తూ) ఇంకా గుర్తు రాలేదా….అప్పుడు నువ్వు హిందీ మేడమ్ చేత తన్నులు తిన్నావు… మీ ఇంటి సందు చివర మా ఇల్లు….ఇంట్లో చనక్కాయలు అమ్మేవాళ్ళం….(అంటూ రాముకి జరిగింది చెప్పి తనెవరో గుర్తు చేయడానికి ట్రై చేస్తున్నది.)
వీధి చివర చనక్కాయలు అమ్మేవాళ్ళు అనగానే రాముకి వెంటనే గుర్తుకొచ్చి సంతోషంగా రెజీనా వైపు చూస్తూ, “నువ్వా….ఎంతలా మారిపోయావు….నేనైతే అసలు గుర్తుపట్టలేదు,” అన్నాడు.
రెజీనా కూడా రాము తనని గుర్తు పట్టినందుకు ఆనందపడిపోతూ, “అవునులే…టెన్త్ అయిపోయిన తరువాత నువ్వు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాలేజీలో చదువుకుంటున్నావని తెలిసింది…తరువాత నిన్ను ఇప్పుడే కలవడం….అదీ ఈ పరిస్థితుల్లో…..ఒక ఫ్రండ్ ఇంకో ఫ్రండ్ ని ఏ పరిస్థితుల్లో చూడగూడదో….ఆ పరిస్థితిలో మనిద్దరం కలుసుకున్నాము,” అంటూ తలవంచుకున్నది.
రాము కూడా బాధపడుతూ, “ఏం చేస్తాం….పరిస్థితులు అనుకూలించనప్పుడు….అలాగె జరుగుతుంటాయి….కాని నువ్వు ఈ పని కావాలని చేయడం లేదు కదా…..నీ పిల్లాడి కోసం చేస్తున్నావు,” అంటూ తినడం అయిపోయిన తరువాత చేతులు కడుక్కున్నాడు.
రెజీనా కూడా బిర్యాని తినడం పూర్తి అయిన తరువాత చేతులు కడుక్కుని రాము వైపు చూస్తూ, “ఇక నేను వెళ్తాను రామూ,” అన్నది.
తన రాము సార్ కి రెజీనా ఫ్రండ్ అవుతుందని వాళ్ళిద్దరి మాటల ద్వారా అర్ధమయిన మోహన్ కి ఇప్పుడు రెజీనా ని ఎలా పిలవాలో అర్ధం కావడం లేదు.
రాము : సరె….నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా పదా….
రెజీనా : నువ్వు శ్రమ ఎందుకులే రామూ….నాకు ఇది మామూలే….ఒంటరిగా వెళ్తాను…..
మోహన్ : (రాము వైపు చూస్తూ) సార్….నేను డ్రాప్ చేసి వస్తాను….
రాము : పర్లేదు….నేను డ్రాప్ చేస్తాను….ఒకసారి పిల్లాడిని కూడా చూసినట్టు ఉంటుంది….పద….
రాము అలా అనగానే రెజీనా ఇక ఏమీ మాట్లాడకుండా రవి, మహేష్ లకు బై చెప్పి రాము వెనకాలే కిందకు వచ్చింది.
రాము కార్ డోర్ తీసి రెజీనా ని కూర్చొమన్నట్టు చూసాడు.