24-05-2019, 02:11 AM
హాయ్ లక్ష్మి గారు
ముందుగా ఇంత మంచి కధ ని మాకు అందించినందుకు ధన్యవాదాలు.
ఇక విషయానికి వస్తే
ఈ కధ ని ఒక వారం ముందు రాత్రి పదింటికి ఒక రెండు అప్డేట్ లు చదివి ఆపెదాం అని మొదలుపెట్టాను. ఆలా రెండు అప్డేట్ లు చదివాకా ఇక నాకు నిద్ర పట్టలేదు ఇంకో అప్డేట్ ఇంకో అప్డేట్ అనుకుంటూ మార్నింగ్ ఆరింటిదాకా కధ మొత్తం చదివేసాను.
ఏంట్రా ఒక వారం ముందే చదివిన వాడు ఇపుడు కామెంట్ పెడుతున్నాడు అనుకుంటున్నారా కధ చదివేటప్పుడు దీని గురించి చెప్పాలి దాని గురించి చెప్పాలి అనుకున్నాను కానీ కధ మొత్తం చదివాకా ఒక సరి మైండ్ అంత బ్లాంక్ ఐపోయింది.ఎం రాయాలి ఎం చెప్పాలి ఇలా ఆలోచిస్తూనే ఉన్న ఇంకా ఆలస్యం చేస్తే బాగోదని ఇపుడు ఇలా రాస్తున్నాను.
ఇక మీరు కధ ప్రారంభం లో నీటి బిందువు తల నుంచి నాభి వరకు చేసిన ప్రయాణాన్ని వర్ణించడం లోనే మీ ప్రతిభ ఏంటో తెలిసిపోయింది. ఇక అక్కడి నుంచి మీరు కధని నీటి బిందువు లగే చక్కగా నడిపారు పాత్రలూ కధ లో వాటిమధ్య జరిగే సన్నివేశాలలో భావోద్వేగాలు ముక్యంగా రవి చేత బలవతం గా జరిగిన అక్షర తొలి అనుభవం తరువాత ఆమె భావోద్వేగాలను మరియు ఆభాషన్ చేయుచుకున్నపుడు తరువాత రవి తన మగతనం కోల్పోయి తన వల్లే ఇలా తమ మొదటి సంతానాన్ని కోల్పోవలసి రావడం ఆతరువాత తాను బాధపడటం అక్షర ని తన ప్రాణ స్నేహితులని శారీరకంగా ఒకటి చేయడానికి చేసినా ప్రయత్నాన్ని బాగా రచించారు. మొత్తం మీద కధ ఎక్కడ విసుగు లేకుండా చక్కగా చాల సమతూకం తో రచించారు. మీకు నా అభినందనలు.
మీరు మరోలా అనుకోపోతే ఒక విషయం అడుగుతాను
మీరు ఇంగ్లీష్ ఫోరమ్ లోని " Indian Housewife : I had to do it by xosind " అనే కధ ని అనువదించాలి అనుకున్నట్టు ఎక్కడో చదివిన గుర్తు అది మీరేనా లేక వేరొకరా ఒకవేళ మీరే ఐతే ఆ ప్రయత్నాన్ని ఆపేయకండి ప్లీజ్ ఈ కధ చదివాకా ఆ కధని మీరు అనువదిస్తేనే బాగుంతుంది అనిపిస్తుంది.
ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటె క్షమించాడి .
మీ
Ramesh

Like, Comment and Give Rating.