24-05-2019, 12:11 AM
(23-05-2019, 05:16 PM)kamal kishan Wrote: shredder గారు మీరు నాకంటే 10 ఇయర్స్ చిన్నవారు.
అయినా ఎంత సహృదయం అండి మీది.
చూద్దామండీ.
గురూజీ అందరికి నేను ట్విస్ట్ లు, సుర్ప్రైస్ లు , ఇస్తూ వుంటాను బట్ ఫస్ట్ టైం మీరు నాకు దిమ్మతిరిగై ట్విస్ట్ ఇచ్చారు, ఇంత పక్కగా నేను మీకన్నా 10 సంవత్సరాలు చిన్న వాడిని అని ఎలా చెప్పారు గురూజీ. "గురూజీ యువర్ గ్రేట్ గురూజీ, యువర్ గ్రేట్ "