Thread Rating:
  • 13 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance "అతి"మధురం
#47
23.ఐ నీడ్ యూ

"వేరే ఆప్షన్ లేదా....బాగా ఆలోచించు...."అని దగ్గరికి జరిగింది రియా

బాగా ఆలోచించిన అభి....భారంగా ఊపిరి వదిలి...."కెన్ ఐ కిస్ యూ...?"అని అడిగాడు మొహమాట పడుతూ

"అమ్మా....పర్లేదు బానే డెవలప్ అయ్యావ్....నువ్వు కూడా....."అంది రియా

"యస్ ఆ నో ఆ...?"అనుమానంగా అడిగాడు అభి

"నువ్వేమనుకుంటున్నావ్...?"ఆరాగా అడిగింది రియా

"డెఫినెట్లి ఒప్పుకోవు...సో నువ్విందాక ఏం చెప్పావో అది ఇప్పుడు చెప్పు...."అన్నాడు అభి కళ్ళెగరేస్తు

"ఆహా...అలానా...సరే నేను ఒప్పుకుంటున్నా....ముద్దు పెట్టు..."అంది రియా కన్నుగొడుతూ

"నిజంగా రియా నిజంగా పెడతాను...."అన్నాడు అభి బెదిరిస్తూ

"పెట్టమనే గా నేనూ చెబుతుంది..."అంది కొంటెగా

"నిజంగా పెడతాను....చెబుతున్నా...."అన్నాడు అభి

"ఉష్...పెట్టు...."అంది రియా

"పెట్టెస్తున్నా......"అన్నాడు అభి....మరునిమిషం అభి బుగ్గ పై గట్టిగా ఒక ముద్దిచ్చింది రియా

షాక్ అయ్యి చూస్తుండిపోయాడు అభి...."ఏంటి అలా పెట్టెసావ్....?"నమ్మలేనట్టుగా అడిగాడు అభి

"నువ్వు ఇవ్వట్లేదు గా...అందుకె....సరే ఇంక పో...."అని రూం లోంచి అభి ని బయటకి తోసింది....

ఆ రోజు సాయంత్రం......

అప్పటికే రియా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు......ఇంతలో రియా రానే వచ్చింది....దివి నుంచి దిగి వచ్చిన తారక లా......ఆమెని చూస్తుంటే అందమే అసూయ పడుతుందేమో అన్నట్లుంది.....అందరి సమక్షంలో కన్నుల పండుగగా వాళ్ళిద్దరి నిశ్చితార్థం జరిగింది........

వారం తర్వాత.....అభి యూ ఎస్ కి వెళ్ళె టైం రానే వచ్చింది...అతని ఫ్లైట్ రాత్రికి అనగా......ఆ రోజు వుదయం....

ఎవరో తన భుజం తట్టి లేపడం తో ఉలిక్కి పడి నిద్ర లేచాడు అభి....ఎదురుగా రియా

"హే...నువ్వేంటిక్కడ...అదీ ఈ టైం....లో....?"అని గడియారం 4:30 గంటలు చూసి అడిగాడు అభి

"నువ్వు ముందు రా...."అని చెయ్యి పట్టి బాల్కని లోకి తీసుకెళ్ళింది రియా

"దిగు....."అని నిచ్చెన చూపించింది...."బయటకి వెళ్ళాలి అంటే ఇలానే వెళ్ళాలా...?డోర్ నుంచి వెళ్ళొచ్చు కదా...?"చలికి వణుకుతూ అడిగాడు అభి

"నువ్వు దిగుతావా...?లేక నన్నేల్లి పోమంటావా...?"కన్నెర్ర చేస్తూ అడిగింది రియా

"సారీ...పద వెళ్దాం..."అని నిచ్చెన దిగి ఆ తర్వాత రియా ని అనుసరించి కార్ ఎక్కాడు అభి....

"ఎక్కడికి వెళ్తున్నాము....అదీ ఇంత పొద్దున్నే...?"అడిగాడు అభి

"కాసేపు నోరు మూస్కో...."అంది రియా సీరియస్ గా...మూతి ముడుచుకుని కూర్చున్నాడు అభి

"అభి.....అలా కాదు రా..."అంది బుజ్జగిస్తూ రియా

అభి ఏం మాట్లాడలేదు.......కార్ సడన్ గా ఆపి.......అభి చెయ్యి పట్టుకుంది రియా....రియా కళ్ళలోకి చూశాడు అభి....

"అభి....."ఆగింది రియా

"ఏంటి...?"అన్నాడు అభి....

"అది......అది"అంది రియా

"ఏంటది...?"అడిగాడు అభి

తన సీట్ బెల్ట్ తీస్తూ.....అభి ముఖన్ని తన చేతుల్లోకి తీస్కుంది రియా.....అనుమానంగా చూశాడు అభి....ముందుకు వంగి....అభి ని గట్టిగా హగ్ చేస్కుంటూ...చెవిలో మెల్లగా "ఐ లవ్ యూ...."చెప్పి బుగ్గ పై ఒక ముద్దిచ్చింది రియా.....ఒక 2 నిమిషాల కౌగిలి తర్వాత......వెనక్కి తగ్గి...అభి కళ్ళ లోకి సూటిగా చూస్తూ...."రా...."అని డోర్ తీసి బయటకి నడిచింది...తనని అనుసరించాడు అభి.....

బయటకి వస్తూనే అభి చేతిని తన చేతిలోకి తీస్కొని....అతని భుజం మీద తల వాల్చి.....అప్పుడె వస్తున్న సూర్యుడ్ని చూస్తూ......మళ్ళి...అభి ని గట్టిగా కౌగిలించుకుంది....."ఈ క్షణం ఇలా గడిచిపోతే...ఎంత బాగుండొ...."అని మురిసిపోయింది.....

2 గంటలు మాటలు లేని మౌనం లో....మనసులతో మమేక మైపోయిన పిమ్మట....ఇద్దరు తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోయారు....ఆ సాయంత్రం.....మనసు సహరించకున్న విమానం ఎక్కేసి యూ ఎస్ వెళ్ళిపోయాడు అభి....

2 నెలల తర్వాత.......

రియా ప్రాజెక్ట్ పని లో పడి అభి తో మాటలు తగ్గించింది....మాట్లాడాలని మనసు పరితపిస్తున్న ఏమి చేయలేని నిస్సహయాతలో......తనతో మాట్లాడలేకపోయింది.....ఫైనల్ గా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన మరుక్షణం.......అభి కి కాల్ చేసింది........

రియా:అభి...........

అభి చాలా నీరసంగా వున్నాడు

రియా:ఏమయ్యింది రా అలా వున్నావ్...?

అభి:నేనిక్కడ వుండలేను.....వచ్చేస్తాను.......ఐ బ్యాడ్లీ నీడ్ యూ...నా వల్ల కావటం లేదు...ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్.....
రియా:అలా అంటె ఎలా కన్నా....?ఇంకొన్ని నెలలే కదా....ప్లీస్ అలా అనకు....

అభి:నా వల్ల కాదు రియా

ఇంతలో అభి వాళ్ళ రూమ్మెట్ వచ్చి టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగాడు.....

"అన్నా ఏమయ్యింది...?టాబ్లెట్స్ ఏంటి....?"అడిగింది రియా

జరిగింది చెప్పాడు అభి వాళ్ళ రూమ్మెట్......రియా కి చాలా కోపమొచ్చి వీడియో కాల్ కట్ చేసింది...ఆ తర్వాత అభి ఎన్ని సార్లు చేసినా రియా రిప్లయ్ ఇవ్వలేదు.....

2 రోజుల తర్వాత......

బెంచ్ పై కూర్చుని రియా కి కాల్ చేస్తున్నాడు అభి...ఎంతకి కాల్ కలవట్లేదు........బాధ గా తన ఫోన్ లో వున్న రియా ఫోటొలు చూస్తున్నాడు.....ఫోటొలు ఏమి చూశావ్..డైరక్ట్ గా చూడు....అనెసరికి తల ఎత్తి చూసిన అభి షాక్.......ఎదురుగా రియా తన కళ్ళని తనే నమ్మలేకపోతున్నాడు....

"ఓయ్....ఏంటింకా లేట్...గివ్ మీ ఏ హగ్....."అంది రియా చేతులు చాపుతూ......

అంతే రియా ని గట్టిగా చుట్టెసిన అభి ఏడ్చేశాడు....."ఐ మిస్ యూ...ఎ లాట్......ఐ లవ్ యూ....."అంటూ ఏడుస్తూనే వున్నాడు......

రియా అభి ని ఒక కార్నర్ కి తీసుకెళ్ళి అక్కడెవరూ లేరని నిర్థారించుకున్నాకా....అభి ని పట్టుకుని ఏడ్చేసింది...."ఈవెన్ ఐ మిస్డ్ యూ ఎ లాట్...."అని కళ్ళలోకి చూసింది....వెంటనే అతని పెదవులని అతని పెదవులతో మూసేసింది........They kissed like there was no tommorow......!!!!

ఆ మరుసటి రోజు వుదయం....ఎయిర్ పోర్ట్

"చూడు.....ఇంకొసార్ నిన్ను నువ్వు హర్ట్ చేస్కుంటే బాగోదు చెబుతున్నా....ప్రామిస్ మీ ఇంకొసారి ఇలా చెయ్యి కోసుకోవడాలు లాంటివి చేయనని..."చెయ్యి ముందుకి చాపుతూ అడిగింది రియా

"ఐ ప్రామిస్ యూ రియా....ఐ లవ్ యూ..."అన్నాడు అభి

"కన్నా.....ఆ రోజు ఎంత భయపడ్డానో తెల్సా......ప్లీస్ సీరియస్ గా చెబుతున్నా ఇంకొసారి ఈ పిచ్చి పనులు చెయ్యకు నేను తట్టుకోలేను...."మళ్ళి చెప్పింది రియా

"హా సరే...ఐ యాం సారి...."అన్నాడు అభి...ఇంతలో అభి కి విజయ్ నుంచి కాల్ వచ్చింది.....అభి కాల్ మాట్లాడెసిన తర్వాత....

"ఎవరు...?నేను నిన్న పిక్స్ లో చూసాను కదా మీ సీనియర్ తనేనా...?"అడిగింది రియా

"హా అవును....."అన్నాడు అభి

"నీకోటి చెప్పనా....నీ సినియర్ చాలా బావున్నాడు....నాకు సెట్ చేయ్యొచ్చు గా...."కన్ను కొడుతూ అడిగింది రియా

వెంటనే అభి బుంగమూతి పెట్టడం చూసి అతని బుగ్గ కి ఒక ముద్దిచ్చి..."డార్లింగ్ జోక్ చేశాను లే....రా..."అని నవ్వేసరికి అభి కూడా నవ్వేశాడు......

***

అమెరిక నుంచి వచ్చిన వారం తర్వాత

రియా కి ఒంట్లో బాలేక హాస్ప్టల్ కి వెళ్తే......టెస్ట్ లు చేసి తను ఎక్కువ కాలం బతకదు అని చెబుతారు.....

అది విన్న రియా తన వల్ల అభి బాధపడకూడదని అభి తో మాటలు తగ్గించేస్తుంది......అభి కూడా ఏదో స్ట్రెస్ లో వుండి ఆ విషయం పట్టించుకోడు....వీలున్నప్పుడల్లా తనతో మాట్లాడుతూనే వుంటాడు

ఆ తర్వాత అభి నుంచి దూరంగా వచ్ఛేస్తుంది......

బై ద వే తను వచ్చేటప్పూదు అభి కి కోసం తన డైరి ని కూడా వదిలేసి వస్తుంది....

****

ఆ డైరి లో తను వేరొకర్ని లవ్ చేస్తున్నానని కావాలని రాస్తుంది.....అప్పటి దాకా తను చూపించిన కేర్ తనకి చిరాకు తెప్పించిందని అసలైన ప్రేమ తన ప్రేమిస్తున్న వారి కళ్ళలో చూశానని రాస్తుంది....

*****

అమెరికా నుంచి వచ్చిన అభి రియా కోసం ఎదురు చూస్తే.....రియా డైరి తన చేతికి వచ్చింది ....అది చదివిన అభి మొదట నమ్మక పోయినా......రియా తనని ఈ సంవత్సర కాలం దూరం పెట్టడం...అది కాక ఆ డైరి లోని రియా మాటలు తన నమ్మకాన్ని ముబ్బు కమ్మినట్టు కమ్మేసాయి.....!!!


******

ఇది గతం......

రియా మళ్ళి అభి ని చేరుకుందా లేదా...?అభి తన మాటలు నమ్మాడా లేదా...?ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే...నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వేచి చూడాలి......

****
[+] 2 users Like అన్నెపు's post
Like Reply


Messages In This Thread
RE: "అతి"మధురం - by coolsatti - 07-11-2018, 09:52 PM
RE: "అతి"మధురం - by raaki86 - 07-11-2018, 09:58 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 07-11-2018, 10:46 PM
RE: "అతి"మధురం - by Mohana69 - 07-11-2018, 11:09 PM
RE: "అతి"మధురం - by vickymaster - 07-11-2018, 11:59 PM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 11:05 AM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 11:26 AM
RE: "అతి"మధురం - by coolsatti - 08-11-2018, 01:54 PM
RE: "అతి"మధురం - by vickymaster - 08-11-2018, 03:24 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 08-11-2018, 04:07 PM
RE: "అతి"మధురం - by prasad_rao16 - 08-11-2018, 08:02 PM
RE: "అతి"మధురం - by raaki86 - 09-11-2018, 06:31 AM
RE: "అతి"మధురం - by tvskumar99 - 09-11-2018, 12:43 PM
RE: "అతి"మధురం - by vickymaster - 09-11-2018, 03:20 PM
RE: "అతి"మధురం - by vickymaster - 09-11-2018, 08:22 PM
RE: "అతి"మధురం - by raaki86 - 09-11-2018, 10:27 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 09-11-2018, 10:53 PM
RE: "అతి"మధురం - by vickymaster - 10-11-2018, 03:33 PM
RE: "అతి"మధురం - by utkrusta - 10-11-2018, 04:21 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 10-11-2018, 05:04 PM
RE: "అతి"మధురం - by Thiru8855 - 10-11-2018, 08:26 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 11-11-2018, 10:47 AM
RE: "అతి"మధురం - by అన్నెపు - 12-11-2018, 10:16 AM
RE: "అతి"మధురం - by mahesh477 - 12-11-2018, 11:11 AM
RE: "అతి"మధురం - by tvskumar99 - 12-11-2018, 11:28 AM
RE: "అతి"మధురం - by vickymaster - 12-11-2018, 11:39 AM
RE: "అతి"మధురం - by saleem8026 - 12-11-2018, 11:40 AM
RE: "అతి"మధురం - by Nikhil noel - 12-11-2018, 01:58 PM
RE: "అతి"మధురం - by utkrusta - 12-11-2018, 02:30 PM
RE: "అతి"మధురం - by Nikhil noel - 12-11-2018, 10:44 PM
RE: "అతి"మధురం - by vickymaster - 12-11-2018, 11:32 PM
RE: "అతి"మధురం - by raaki86 - 12-11-2018, 11:44 PM
RE: "అతి"మధురం - by tvskumar99 - 13-11-2018, 08:14 AM
RE: "అతి"మధురం - by saleem8026 - 13-11-2018, 01:30 PM
RE: "అతి"మధురం - by saleem8026 - 23-11-2018, 04:21 PM
RE: "అతి"మధురం - by SanthuKumar - 24-11-2018, 10:47 AM
RE: "అతి"మధురం - by SanthuKumar - 24-11-2018, 12:04 PM
RE: "అతి"మధురం - by Dpdpxx77 - 24-11-2018, 06:18 PM
RE: "అతి"మధురం - by Chandra228 - 24-11-2018, 09:41 PM
RE: "అతి"మధురం - by krish - 25-11-2018, 11:03 AM
RE: "అతి"మధురం - by SanthuKumar - 01-12-2018, 07:30 PM
RE: "అతి"మధురం - by Uma_80 - 10-12-2018, 03:06 PM
RE: "అతి"మధురం - by Kd2016 - 25-12-2018, 04:57 PM
RE: "అతి"మధురం - by SHREDDER - 26-12-2018, 07:03 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 02-01-2019, 01:49 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 02-01-2019, 01:52 AM
RE: "అతి"మధురం - by Mahesh61283 - 08-01-2019, 11:17 PM
RE: "అతి"మధురం - by sri7869 - 08-03-2024, 09:57 AM



Users browsing this thread: 8 Guest(s)