12-11-2018, 10:15 AM
22.మెమొరీస్
"ఏంటి...?ఇవన్ని తింటావా...?ఆర్ యూ ష్యూర్...?"అడిగాడు అభి
"సర్లే వద్దులే......"అని మూతి ముడుచుకుంది రియా
"ఐ లవ్ యూ...."అన్నాడు అభి తన వాలు కన్నులోకి చూస్తూ.....
అంతే.....!!!ఫర్ ద ఫస్ట్ టైం ఏదో ఫీలింగ్ రియా ని చుట్టుముట్టింది....
ఇద్దరు ఐస్ క్రీం తిని బయటకి వచ్చారు.....
అలా అభి తన పని చూస్కుని తిరిగి వాళ్ళిద్దరు ఇంటికి పయనమయ్యారు....
"అవును....ఏం పని మీద వచ్చావ్...?"అడిగింది రియా
"అదా....యూ ఎస్ వెళ్తున్నాను కదా పాస్ పోర్ట్ పని మీద వచ్చాను లే....."అన్నాడు అభి
"అభి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా...?"మనసులో అనుకున్న మాట తెలియకుండానే రియా నోట్లోంచి వచ్చేసింది
అంతే సడన్ గా బండి ఆగింది....వెంటనే వెనక్కి తిరిగి ఆమె కళ్ళలోకి విస్మయంగా చూశాడు అభి
"వెళ్ళొద్దా రియా..?"ఆశగా అడిగాడు అభి
"అయ్యొ...అదేం లేదు...ఏదో ఆలోచిస్తూ అనేసాను అంతే....నువ్వెళ్ళకపోతే ఎలా అభి...."అంది రియా వెంటనే....
"నిజం చెప్పు రియా.....నిజంగా నీకు నేను వెళ్ళడం ఇష్టమా...?"అడిగాడు అభి
"వుండమని చెప్పలేను...అలా అని నువ్వెళ్తుంటే తట్టుకోలేను..."అని మనసులో అనుకుంది రియా
"నువ్వు వెళ్ళాలి అభి......"అంది రియా
మారు మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేసి ముందుకి పోనిచ్చాడు అభి.....ఇల్లు రాగానే బైక్ దిగిన రియా....."బై....అభి"అంది భారంగా....
అభి అదేమి పట్టించుకోలేదు...కనీసం తన వైపు కన్నెత్తి కూడా చూడకపోయేసరికి....అభి చెయ్యి పట్టుకుని"ఏమయ్యింది రా...?ఎందుకలా వున్నావ్...?"అడిగింది రియా
తల అడ్డంగా వూపాడు అభి....."అభి....నా ముఖం చూడు...."అంది రియా బాధగా....తన వైపు చూసిన అభి కళ్ళలో నీళ్ళు......
"నాకు తెల్సు అభి....నువ్వు నీ కలనైనా వదులుకుంటావేమో గానీ నన్ను వదులుకోవు అని...కాని ఏం చెయ్యను వుండమని నేను చెప్పలేను..."అని మనసులో అనుకోని.....అభి ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీస్కోని అతని నుదిటి మీద ముద్దు పెట్టింది రియా
***
ఉదయం 6:30
"రేయ్...లే రా...!"అని అభి వాళ్ళమ్మ నిద్ర లేపడం తో..."అబ్బా...ఏమయ్యిందమ్మా...పొద్దున్నే ఈ నస ఏంటి నాకు...?"అన్నాడు అభి చిరాకుగా
"రాత్రి కి నిశ్చితార్థం వుంది...నువ్వింకా డ్రెస్ తెచ్చుకోలేదు...లే లేచి రెడి అవ్వు...."అంది వాళ్ళమ్మ
"నిశ్చితార్థమా...?ఎవరిది...?"అయొమయంగా అడిగాడు అభి
"ఇంకెవరిది నీదే రాత్రే గా వచ్చి చెప్పాను.....అప్పుడె ఫిక్స్ అయ్యారు...ఇవాళ నిశ్చితార్థం అని...?"అంది వాళ్ళమ్మ
దెబ్బకి నిద్ర మత్తు వదిలిపోయింది అభికి.."ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమేనా....?"నమ్మలేనట్టుగా అడిగాడు అభి
"అబ్బాబ్బా..నువ్వు ముందు లేరా....ఇప్పుడు బయలు దేరితే గాని సాయంత్రానికి నీ నిశ్చితార్థం అవ్వదు..."అని చెప్పి వాళ్ళమ్మ వెళ్ళిపోయింది
అంతా కలలా తోచింది అభి కి.....ఈ లోపు తననెవరో పిలుస్తుండటం తో అలర్ట్ అయిన అభి అటు ఇటు చూశాడు......పక్కింట్లోంచి రియా పిలుస్తుంది...
"ఏంటి...?"అన్నాడు అభి
"బ్లూ కలర్ షర్ట్ తెచ్చుకో నీకు బాగా సూట్ అవుతుంది" అంది రియా
"నువ్వు రావా...?"అడిగాడు అభి
"వస్తానన్నాను...కాని అమ్మ వద్దంది....మెహంది పెట్టించుకోవాలంట......ఫెషియల్ కూడా చెయ్యిస్తుంది అంట...సో నేను రావట్లేదు..."అంది డీలా పడుతూ రియా
"అవును సడన్ గా ఈ నిశ్చితార్థం ఏంటి...?"అడిగాడు అభి
"ఏమో....నాకు తెలీదు....అమ్మ పిలుస్తుంది...బై....లవ్ యూ"అని చెప్పి వెళ్ళిపోయింది రియా
తను విన్నది నిజమేనా...అని ఒకసారి తన మాటలు రివైండ్ చేస్కున్నాడు అభి.......అంతే......ముఖం మీద చెప్పలేనంత ఆనందం క్షణాల్లో వచ్చి చేరింది....
***
రియా తిరిగి రూం కొచ్చి తలుపు వేద్దామని వెనక్కి తిరిగే సరికి తలుపు వెనక వున్నాడు అభి...
"హే నువ్వేంటిక్కడ...?"అరిచింది రియా
"ఇందాక నువ్వేం చెప్పావ్...?"అడిగాడు అభి
"ఏం చెప్పాను బ్లూ షర్ట్ తెచ్చుకో అన్నాను..."అంది రియా
"బై చెప్పిన తర్వాత ఏం చెప్పావ్....?"అడిగాడు అభి
రియా కి అర్థం అయినా కానట్టు...."ఏమో...ఏం చెప్పాను ఇంతకి....?"అని అడిగింది
"వేషాలు వెయ్యకు రియా....చెప్పు..."అన్నాడు అభి
"ప్లీస్ రియా చెప్పు..."అన్నాడు బతిమాలుతూ
"అరే....నాకు గుర్తులేదు....నువ్వు ముందు షాపింగ్ కి పో.....లేట్ అవుతుంది "అంది రియా
"లేదు నువ్వు చెప్పాల్సిందే....నేను కదలను లేకపోతే...."అన్నాడు అభి
"నిజంగా గుర్తులేదు రా బాబు...సరే వేరే ఏమైనా ఆప్షన్ వుందా...?"అడిగింది రియా కొంటెగా
"లేదు...ఏ ఆప్షన్ లేదు....చెప్పు..."అన్నాడు అభి
"ఉష్....ఏ ఆప్షన్ లేదా అభి.....ఆలోచించూ...."అంది దగ్గరికి జరుగుతూ అభి కి హింట్ ఇస్తూ
బాగా ఆలోచించిన అభి....ఒక ఆప్షన్ ఇచ్చాడు....అది విన్న రియా కళ్లు తేలేసింది!!!!!!!