13-06-2022, 03:58 PM
కథ అపేయబోతున్న అని చాలా మంది మిత్రులు ఫీల్ అయ్యారు
సారి వాళ్లకు
ఫాక్ట్ మాట్లాడుకోవాలంటే ఎదో ఒక ఐదు ఆరు మంది కంటే ఈ కథ ఇంకా కొనసాగడం అంత నచ్చదు మిగితా వాళ్లకు.
ఎందుకు అంటే ఆల్రెడీ ఇప్పటికే లాగ్ అయిపోయింది
ఇంకా లాగ్ చేసి నేను చెడదొబ్బలేను.
లాస్ట్ అప్డేట్ వొద్దు అనుకుంటూనే కావాలని పోస్ట్ చేశా. ఎందుకు అంటే అంత మూడ్ దొబ్బుంది.
Anyway అది కల లా చేస్తాను అనుకోండి
కానీ స్టోరీ ఇంకా ముందుకు నడిపించాలి అని అయితే లేదు నాకు. లాస్ట్ ఒక 15 అప్డేట్స్ నుండి రాసిందే రాస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు ఎందుకు రాస్తున్నా నా ? అని కూడా ఉంది
అందుకే ఇలా చేస్తున్న సారి ఫ్రెండ్స్, సారి టీచర్ ను ఇలా మధ్య లో వొదిలి వెస్తున్మందుకు
Veelaithe vere story tho mi mundu ku vastha

నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు