Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
వెరీ నైస్ స్టోరీ లక్ష్మి గారు..!!!

చాల చాల మంచి స్టోరీ ని అటు శృంగారం ఇటు ప్రేమ, ఎమోషన్ ని రంగరిస్తూ చాల బాగా వర్ణించారు. అలాగే కథ లో ఆయా సందర్భాలలో  అజయ్-దివ్య మధ్య వచ్చిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. అలాగే ఇద్దరి మధ్య జరిగిన శృంగారం లో దివ్య కన్నెరికం చేయడం, వాళ్ళ మధ్య మెల్ల మెల్లగా శృంగారం కి దారి తీస్తూ  ముందుకు పోయిన విధానం, శృంగారం తరువాత వాళ్ళ మధ్య చోటు చేసుకున్న సంభాషణలు చాల చాల బాగున్నాయ్. ఇక అజయ్ తిరిగి వచ్చిన తరువాత దివ్య కి పెళ్లి అయ్యి వెళ్లిపోయిందన్న షాకింగ్ న్యూస్ అజయ్ వినడం, అజయ్ భాద వర్ణనితం. మొదటిలో దివ్య మీద కోపం వచ్చిన దివ్య ఉత్తరం లో ఎందుకు అలంటి డెసిషన్ ని తీసుకుందో చాల బాగా కన్విన్స్ అయ్యేలా చెప్పడం చాల బాగుంది. ఇక్కడ సరిగ్గా చుస్తే ఎక్కువ నష్టపోయింది దివ్య నే అనిపిస్తోంది. అజయ్ జీవితం గెలవాలి అని అతనికి దూరంగా ఉంచి అతను గెలిచేలా ప్రేరేపించడం, అలాగే ఇటు తండ్రి గౌరవం తో పాటు అతనితో పాటు వెలది జీవితాలు రోడ్డున పడకుండా ఉండి బాగుపడాలి, వాళ్ళని గెలిపించాలి అని మనసు చంపుకొని తాను ఓడిపోయి ఆమె తీసుకున్న నిర్ణయం వెలకట్టలేనిది, నిస్వార్ధమైనది. అజయ్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడం తోనే తెలుస్తోంది అది వెలకట్టలేని ఎంత పెద్ద నిర్ణయమో. ప్రేమ అనే టైటిల్ కూడా బాగా సూట్ అయ్యింది, కాకపోతే ఇక్కడ ప్రేమ అనేది తండ్రి మీద,అజయ్ మీద కంటే నమ్ముకున్న జనాలు బాగుపడాలి వాళ్ళ మీద గౌరవం, సరైన నిర్ణయం తీసుకోక పోతే వాళ్ళు ఏమైపోతారో అనే భయం, అలాగే వాళ్ళ మీద వున్నా అభిమానం, ప్రేమ తో తీసుకున్న నిర్ణయం లా అనిపిస్తోంది. ఎందుకంటే దివ్య కి తన తండ్రి ప్రపోసల్ తన ముందు పెట్టినప్పుడు తన నిర్ణయం ఏంటో చెప్పింది, కానీ తండ్రి జనం గురించి చెప్పడం తో నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది. తన ప్రేమ ను ఊటీలో పూర్తిగా అనుభవించడానికే అజయ్ తో మానస,వచ్చా,కర్మణా శారీరకంగా కలిసింది ఏమో.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
 
Like Reply


Messages In This Thread
RE: పారిజాతాలు(5వ కథ - "ప్రేమ ") - by vickymaster - 23-05-2019, 09:28 PM



Users browsing this thread: 15 Guest(s)