12-06-2022, 07:51 PM
Dom garu,
మమ్మల్ని నొప్పించేసారండి. మేడం, భరత్ కలుసుకుంటారు బావుంది. కానీ ఇక్కడే అయిపోతుంది అంటుంటే మేము జీర్ణించుకోలేక పోతున్నాo.
బిందు గతం, తన తర్వాతి చర్యలు, మేఘ ప్రవేశం, బిందు - మేఘ - మేడం ఒకే చోట ఉన్నప్పుడు జరిగే సంఘటలు, పెళ్ళి, రొమాన్స్ ఇవేవీ లేకుండా ఆపెస్తారా.
అప్పుడప్పు మా కోసం కొంచం తీరిక చేసుకొని రాయొచ్చు కదండీ. అంతిమంగా మీదే నిర్ణయం.