25-12-2018, 07:00 PM
వెరీ నైస్ స్టార్ట్ రైటర్ గారు..!!!
మంచి కిక్ ఇచ్చే థీమ్ నే ఎంచుకున్నారు కానీ అప్డేట్ మధ్య రేగులారిటీ మిస్సవ్వకుండా చుడండి. ఏకంగా jan-13 అంటే చాల గ్యాప్ వస్తోంది. ఈ కథలో మహేష్ కథానాయకుడు అని అర్ధం అయ్యింది మరి కథానాయకి సుశీలా కాదా అని వెయిటింగ్. బ్లాక్మెయిల్ అంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాయండి, మరి ఇన్నోసెంట్,మంచితనం వున్నా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే బాగుండదు అని నా ఫీలింగ్.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=