09-06-2022, 12:00 AM
Dom గారు,
అప్డేట్ అధ్బుతం. ఇంత ఎమోషనల్గా ఉంటుందనుకొలేదు. మేడం పడే బాధని చూడలేకపోతున్నా. మేడం, భరత్ కలిసి పోతే బావుణ్ణు అని అనిపించేది కానీ భరత్ చెప్పినది విన్న తర్వాత తన నిర్ణయమే కరెక్ట్ అనిపిస్తోంది. తర్వాత ఏమి జరుగుతుందో అన్న ఆతృతతో మీ తర్వాతి అప్డేట్ కోసం వేచి వుంటాం.