08-06-2022, 10:38 PM
Emotional update bro......
ఇన్నాళ్లు భరత్ మనసులో అసలు ఏముందో అని అనుకున్న....కానీ చాలా బాగా explain చేశారు బ్రో....భరత్ ఆలోచలని ఇంకా మనసుని.....
పెద్ద ఇరకాటం లో పడేసారు బ్రో.....నెక్స్ట్ ఎం జరుగుతుందా అని ఒకటే కుతూహలం ఇక్కడ....
ఏంటో బ్రో మీరు 2 అప్డేట్ లు ఇచ్చిన ఇంకా కావాలని అనిపిస్తుంది....(కొంచం అత్యాశే అనుకోండి)
అప్డేట్ కి ధన్యవాదాలు