08-06-2022, 04:51 PM
(03-01-2019, 10:52 AM)prasad_rao16 Wrote: మళ్ళీ ఇక్కడ చాలా రోజుల తరువాత మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నది....మీ కధ ఎలా ఉంటుందో మాకు తెలుసు....కాని సంక్రాంతి దాకా అంటే కంట్రోల్ చేసుకుని ఉండటం కష్టం....కాబట్టి వీలైతే తొందరగా ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను....
మా కోడలు అని మితృడు పరిచయం చేసినప్పుడు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయ్యింది. మొన్న ఇద్దరబ్బాయిలతో పెద్ద కారులో సుఖపడుతు కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు మరీ పద్ధతిగా కనిపించేసరికి.