23-05-2019, 05:30 PM
(23-05-2019, 02:52 AM)SHREDDER Wrote: కమల్ సబ్ మీకు కావలిసినంత టైం తీసుకోండి, కానీ కథను మాత్రం మధ్యలో వదిలిపాటిస్త అని మాత్రం అనకండి, గజరాజు నడుస్తూ ఉంటే బైరవమ్ (కుక్కలు ) అరుస్తాయి ఆలా అని ఏనుగు విలువ తగదుగా గురూజీ, యాప్టికినా గజరాజు మీద ఆ భగవంతుడే కూర్చుంటారు, బైరవలు కాదు అలానే మీరు యంత గ్యాప్ తీసుకున్న సరే మీరు మా మదిలో(హృదయం ) గొప్ప రచయిత గానే వుంటారు, మీరు ఈ బాధ నుండి తొందరగా కోలుకుని మంచి అప్డేట్ తో మా ముందుకు వస్తారని ఆసిస్తూ మీ అభిమాని shredder.
చాలా బాాగ చెప్పారు...కమల్ భయ్య మీ మనస్సు కుడుటపడ్డాక...మీకు రాయాలని ఉన్నపుడు..కథను కొనసాగించండి.
ఇన్ని రోజులు మీ రచన తో మమ్మల్ని సంతోష పరిచినందుకు
మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..
I hope u ll comeback quickly n continue the story.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)