23-05-2019, 05:16 PM
(23-05-2019, 02:52 AM)SHREDDER Wrote: కమల్ సబ్ మీకు కావలిసినంత టైం తీసుకోండి, కానీ కథను మాత్రం మధ్యలో వదిలిపాటిస్త అని మాత్రం అనకండి, గజరాజు నడుస్తూ ఉంటే బైరవమ్ (కుక్కలు ) అరుస్తాయి ఆలా అని ఏనుగు విలువ తగదుగా గురూజీ, యాప్టికినా గజరాజు మీద ఆ భగవంతుడే కూర్చుంటారు, బైరవలు కాదు అలానే మీరు యంత గ్యాప్ తీసుకున్న సరే మీరు మా మదిలో(హృదయం ) గొప్ప రచయిత గానే వుంటారు, మీరు ఈ బాధ నుండి తొందరగా కోలుకుని మంచి అప్డేట్ తో మా ముందుకు వస్తారని ఆసిస్తూ మీ అభిమాని shredder.
shredder గారు మీరు నాకంటే 10 ఇయర్స్ చిన్నవారు.
అయినా ఎంత సహృదయం అండి మీది.
చూద్దామండీ.