23-05-2019, 02:16 PM
(23-05-2019, 08:15 AM)Lakshmi Wrote:
అయినా నేను ఓడిపోలేదు( ఆత్మకథ).... రచయిత్రి
ఆమె ఒకనాడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.... కానీ వెనుదిరిగి ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంది..
ఒకప్పుడు కూటికి గతి లేని స్థాయి నుండి కోటీశ్వరురాలిగా ఎదిగింది...
ఎందరికో స్ఫూర్తినిచ్చిన విజయగాధ
జ్యోతిరెడ్డి ఆత్మకథ
అయినా... నేను ఓడిపోలేదు
Download