02-06-2022, 12:33 PM
(01-06-2022, 05:53 PM)Takulsajal Wrote: మేడం కూతురిని తీసుకొస్తే
అన్నీ సెట్ చేసేస్తుందేమో..
అటు వాళ్ళమ్మని సెట్ చెయ్యగలదు
ఇటు హీరోని కంట్రోల్ చెయ్యగలదు
ఎక్కువ స్కోప్ లేకపోయినా
తను ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లాగా అనిపించింది నాకు.. ❤️❤️
(ఇది నా ఆలోచన మాత్రమే రైటర్ని కించపరచడం లేదు)
మీ అప్డేట్ కోసం వేయిటింగ్
ధన్యవాదములు..
actually na plan ade but adi malli marchesa
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు