01-06-2022, 07:46 PM
Dom గారు,
మధ్యలో తీరిక లేకపోవడం వలన కథ చదవలేకపోయా. ఇవ్వాళ మీరిచ్చిన అప్డేట్స్ అన్నీ చదివా. చాలా అద్భుతంగా రాశారు. ఈ సైట్ ఉన్నదే శృంగార కథలు చదవడానికి అని నా ఉద్దేశంగా ఉండేది. కానీ మీరు రాసిన ఈ కథ చదివాక నా ఉద్దేశం తప్పు అని తెలిసింది. ఈ కథలో శృంగారం కన్నా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, ఎదురుచూపు, మనస్పర్థలు, తపన ఇవే మమ్మల్ని ఎక్కువ బాధిస్తున్నాయి.
తర్వాత ఇదే జరుగుతుంది అని అనుకున్న ప్రతిసారీ దానికన్నా గొప్పగా రాయడం మీకే సాధ్యం. ఈ కథని మీరు ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ రాసినా పర్లేదు కానీ మధ్యలో విడిచి పెట్టకండి. ఇదే మా అభ్యర్థన.
మీ తర్వాత ఎపిసోడ్ కోసం వేచి చూస్తుంటాం.