31-05-2022, 06:38 PM
(31-05-2022, 05:45 PM)Thorlove Wrote: హై డోమ్ బ్రో....ento ee madya update rasina ventane inko updare rayali ante mood vasthaledu
నిన్న అప్డేట్ ఇవ్వలేదు ఇవ్వలేదు అని కొంచం dissapoint అయ్యా.....(ofcourse మీ reasons మీకు ఉంటాయి...మిమ్మల్ని తప్పుపట్టట్ల).....కానీ ఈరోజు అప్డేట్ మాత్రం బాగుంది బ్రో....కొంచం చిన్నది అనిపించింది.....అయిన పర్లేదు బ్రో అప్డేట్ ఇచ్చారు చాలు......
కానీ లాస్ట్ లో మాత్రం భారీ ట్విస్ట్ పెట్టారు బ్రో.....ఇక నెక్స్ట్ ఎం జరుగుతుందా అని టెన్షన్ మాకు....
దయచేసి తరువాతి అప్డేట్ కొంచం త్వరగా ఇవ్వండి బ్రో......ప్లీస్ ప్లీస్.....
అప్డేట్ కి ధన్యవాదాలు
but try chestha bro fast ga ivvadaanikaai
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..