23-05-2019, 02:52 AM
(22-05-2019, 07:50 PM)kamal kishan Wrote: మనకేంది కాకా........ఈ బంక చెక్కలు,
పేరు చెప్పనీకి నాకు భయమైతాంది
నన్ను పాగల్, కుక్క, గాడిద అన్నాడు. నేను మరిచి పోలేను కదా.........
చూద్దాం ఆ సరస్వతీ మాత వీణ్ణి ఎట్లా శిక్షిస్తుందో..............?!
ఆ తరువాత వస్తాను.
జై సరస్వతీ.
పుణ్యం కట్టుకున్నవాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళ విషయం మన చేతుల్లో లేదు.
ఒకడు మన రచనలో సంభాషణని వాడుకుంటాడు. ఇంకొకడు ఇంకోలా చేస్తుంటాడు.
నాకూ కొంత సమయం కావాలి.
ఇబ్బందిని అర్ధం చేస్తుకుంటారని భావిస్తున్నాను.
కమల్ సబ్ మీకు కావలిసినంత టైం తీసుకోండి, కానీ కథను మాత్రం మధ్యలో వదిలిపాటిస్త అని మాత్రం అనకండి, గజరాజు నడుస్తూ ఉంటే బైరవమ్ (కుక్కలు ) అరుస్తాయి ఆలా అని ఏనుగు విలువ తగదుగా గురూజీ, యాప్టికినా గజరాజు మీద ఆ భగవంతుడే కూర్చుంటారు, బైరవలు కాదు అలానే మీరు యంత గ్యాప్ తీసుకున్న సరే మీరు మా మదిలో(హృదయం ) గొప్ప రచయిత గానే వుంటారు, మీరు ఈ బాధ నుండి తొందరగా కోలుకుని మంచి అప్డేట్ తో మా ముందుకు వస్తారని ఆసిస్తూ మీ అభిమాని shredder.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)